Friday, 13 November 2026

హైదరాబాద్

ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి

జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య మోమిన్ పేట ఆగస్టు 31 జనం సాక్షి ప్రతి ఒక్కరూ దైవచింతన కలిగి ఉండి ప్రతినిత్యం భగవంతుని ఆరాధిస్తే సుఖసంతోషాలు కలిగి ఉండవచ్చని జాతీయ బీసీ…

రత్నాపూర్ లో హెల్త్ సబ్ సెంటర్ కు రూ.20 లక్షల నిధులు మంజూరు

జనంసాక్షి , రామగిరి : పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రత్నాపూర్ గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం భవనంకు నిధులు మంజూరయ్యాయని సర్పంచ్ పల్లె ప్రతిమ పీవీరావు తెలిపారు. రూ.20 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులు…

శ్రీ పాదుకాపీఠ ప్రతిష్ట మహోత్సవం

వీణవంకవీణవంక, . ఆగస్టు 31( జనం సాక్షి ) వీణవంక మండలంలోని నర్సింగాపూర్ గ్రామంలో శ్రీ కిషన్ ప్రసాద్ రావ్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా జరుగుతున్న శ్రీ పాదుకాపీఠం ప్రతిష్టా మహోత్సవాలలో భాగంగా గురువారం…

సెప్టెంబర్ 1, సారంగాపూర్(జనం సాక్షి):

మలక్ చించోలి గ్రామంలో మున్నూరు కాపు సభ్యులందరూ కలిసి సంఘ భవన నిర్మాణం కోసం భూమి పూజా చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో అధ్యక్షులు మైస శేఖర్, ఉపాధ్యక్షులు చెదలి మల్లయ్య, కార్యదర్శి పడాల నర్సయ్య. నమాల…

విశాఖ ఎయిర్‌పోర్టులో అయ్యన్నపాత్రుడు అరెస్ట్

విశాఖపట్నం: తెదేపా (TDP) సీనియర్‌ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు (Ayyannapatrudu)ను పోలీసులు విశాఖపట్నంలో అరెస్ట్‌ చేశారు. హైదరాబాద్‌ నుంచి ఎయిరిండియా విమానంలో విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆయన్ను కృష్ణా జిల్లా హనుమాన్‌ జంక్షన్‌ పోలీసులు మఫ్టీలో…

వరి, పత్తి పంటలను పరిశీలించిన జిల్లా వ్యవసాయ అధికారి

జనంసాక్షి, కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా జిల్లా వ్యవసాయ అధికారి దోమ ఆదిరెడ్డి పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలంలో గురువారం పర్యటించారు. ఇందులో భాగంగా సాగువతున్న కమాన్ పూర్ క్లస్టర్ పరిధి లోని పంటల నమోదు కార్యక్రమాన్ని…

బస్సు, మోటార్ బైక్ ఢీకొని ఇరువురికి తీవ్ర గాయాలు

టేకులపల్లి, ఆగస్టు 31( జనం సాక్షి ): రాఖీ పండగసందర్భంగా ఇల్లందు,కొత్తగూడెం ప్రధాన రహదారిలోని ముత్యాలంపాడు క్రాస్ రోడ్డు సమీపాన ఆర్టీసీ బస్సు, బైక్ ఢీకొన్న సంఘటనలో బైక్ పై ప్రయాణం చేస్తున్న ఇరువురికి తీవ్ర గాయాలైన సంఘటన…

గుండారంలో పౌర హక్కుల దినోత్సవం

జనంసాక్షి, కమాన్ పూర్ : రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి ఐపిఎస్., (డిఐజి) ఆదేశాల మేరకు కమాన్ పూర్ ఎస్ఐ బేతి రాములు ఆధ్వర్యంలో రెవిన్యూ శాఖ సిబ్బంది తో కలిసి గురువారం గుండారం గ్రామంలో పౌర…

వరంగల్ అండర్ రైల్వే గేట్ లో రాఖి పండుగ సంబరాలు

వరంగల్ ఈస్ట్, ఆగస్టు 31 (జనం సాక్షి) అన్నయ్య కలలే పండేను చెల్లాయి మనసే నిండెను అనుకుంటూ అన్నా చెల్లెలు ఒకరికొకరు అనురాగం ఆప్యాయతను కలబోసుకునిరక్షాబంధన్ పర్వదినం పురస్కరించుకొని నగరంలోని అండర్ రైల్వే గేట్ ఏరియా శివనగర్లో ఘనంగా…

శ్రీ పాదుకాపీఠం ప్రతిష్టా మహోత్సవంలో పాల్గోన్నా మాజీ మంత్రివర్యులు హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్

వీణవంక ఆగస్టు 31( జనం సాక్షి) వీణవంక మండలంలోని నర్సింగాపూర్ గ్రామంలో అయ్యప్ప విగ్రహ శ్రీ పాదుకాపీఠం ప్రతిష్టాపన కార్యక్రమము కన్నుల పం డుగాగ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహ అన్నదాన…