Friday, 13 November 2026

హైదరాబాద్

ఉచితాలు వద్దంటూ కార్పోరేట్లకు మాఫీ

పెన్షన్లు ఇవ్వడం ఉచిత పథకం అవుతుందా బిజెపి తీరుపై మండిపడ్డ మంత్రి వేముల నిజామాబాద్‌,సెప్టెంబర్‌1 జనం సాక్షి   : పేదలకు ఉచితాలు ఇవ్వొద్దని చెప్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యాపారులకు మాత్రం వేల కోట్లు మాఫీ చేస్తున్నదని మంత్రి వేముల…

మరోమారు ప్రధానిగా రాహుల్‌ పేరు

ముంబై భేటీకి ముందే కాంగ్రెస్‌ వ్యూహాత్మక ప్రకటన విపక్ష సభ్యుల్లో ఏకాభిప్రాయం వచ్చేనా ముంబై,సెప్టెంబర్‌1 జనం సాక్షి   : దేశం సార్వత్రిక ఎన్నికలకు సన్నద్దమవుతున్న  వేళ మరోమారు కాంగ్రెస్‌లో వారసత్వ రాజకీయాలు తెరపైకి వస్తున్నాయి. తమ ప్రధాని అభ్యర్థి రాహుల్‌…

ఉద్యమంలో ఎన్నారైల పాత్ర అమోఘం

ఎన్నో త్యాగాల పునాదుల మీద తెలంగాణ ఏర్పడ్డది మన ప్రాంతం బాగుండాలి అనుకునే వాళ్ళే విశ్వమానవ సౌభ్రాతృత్వం కోరుకుంటారు ఉద్యమసారథి, ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి దిశానిర్దేశంలో రాష్ట్ర పునర్నిర్మాణంలో అద్భుతాలను సృష్టించగలుగుతున్నాం. రాష్ట్ర ప్రగతి అప్రతిహతంగా కొనసాగుతున్నది.…

కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ పచ్చి బూటకం : మంత్రి కొప్పుల ఫైర్‌

హైదరాబాద్‌ : ఎన్నికలకు ముందు దళితులను, గిరిజనులను కాంగ్రెస్ డిక్లరేషన్ పేరిట మభ్య పెట్టేందుకు ప్రయత్నిస్తున్నదని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ విమర్శించారు. శుక్రవారం బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. దేశంలో 40 కోట్ల మందికి పైగా…

ఇంగ్లండ్‌లో ఆడనున్నసాయి సుదర్శన్‌

తమిళనాడు సూపర్‌ స్టార్‌, గుజరాత్‌ టైటాన్స్‌ యువ సంచలనం సాయి సుదర్శన్‌ తొలి సారి ఇంగ్లండ్‌ కౌంటీల్లో అడనున్నాడు. 21 ఏళ్ల సుదర్శన్‌ ఇంగ్లీష్‌ క్రికెట్‌ క్లబ్‌ సర్రేతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అతడు కౌంటీ ఛాంపియన్‌షిప్-2023లో ఆఖరి మూడు…

య్యన్నపాత్రుడి అరెస్ట్‌పై తెదేపా అధినేత చంద్రబాబు మండిపాటు

అమరావతి: మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి అరెస్ట్‌పై తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. అక్రమ కేసులతో పోలీసులు ఆయన్ను వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రభుత్వంపై విమర్శలు చేస్తే అరెస్ట్‌ చేస్తారా?అని నిలదీశారు.”పోలీసులే ప్రతిపక్ష నేతలను కిడ్నాప్‌ చేసే దారుణ పరిస్థితి…

ప్రతిపక్షాల ఐక్య కూటమి ‘ఇండియా’ రెండో రోజు సమావేశం

ముంబయి:2024 ఎన్నికల్లో బీజేపీని ప్రధాని పీఠం నుంచి దించే లక్ష్యంతో ప్రతిపక్షాల ఐక్య కూటమి ‘ఇండియా’ సన్నద్ధమవుతోంది. నేడు ముంబయి వేదికగా రెండో రోజు సమావేశమవనుంది. 28 పార్టీల నుంచి 63 మంది ప్రతినిధులు ఈ భేటీలో పాల్గొననున్నారు.…

రష్యాకు రామస్వామి భారీ ఆఫర్‌

అమెరికా దేశాధ్యక్ష ఎన్నిక‌ల్లో భారత్‌కు చెందిన వివేక్ రామ‌స్వామి  రిప‌బ్లిక‌న్ పార్టీ త‌ర‌పున బరిలో ఉన్న విషయం తెలిసిందే. ఆ పార్టీ అభ్యర్థిత్వం కోసం ఆయ‌న ప్రచారం ముమ్మరం చేశారు. ఇందులో భాగంగానే వరుసగా మీడియా ఇంటర్వ్యూలు, చర్చా…

బీసీ కుల వృత్తిదారులకు లక్ష రూపాయల చెక్కులను పంపిణీ : మంత్రి గంగల కమలాకర్

కరీంనగర్‌ : బీసీ కుల వృత్తిదారులకు ఆర్థిక చేయూత అందించడం అనేది నిరంతర ప్రక్రియ అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగల కమలాకర్ అన్నారు. శుక్రవారం కరీంనగర్ పద్మనాయక కల్యాణమంటంలో 686 మంది లబ్ధిదారులకు లక్ష రూపాయల…

భైంసా పట్టణంలోని గణేష్ నగర్ మున్నూరు కాపు కళ్యాణ మండపం భూమి పూజ చేసిన ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి

భైంసా రూరల్ జనం సాక్షి సెప్టెంబర్ 01 నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గం లోని బైంసా పట్టణంలోని గణేష్ నగర్ లో మున్నూరు కాపు కళ్యాణ మండపం భూమి పూజ ముధోల్ ఎమ్మెల్యే జీ విట్టల్ రెడ్డి చేయడం…