నిమ్మరాజు కు తెలుగు భాషా సేవా పురస్కారం
విజయవాడ, ఆగష్టు 30 (జనంసాక్షి : ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం, తెలుగు భాషాభివృద్ధి ప్రాధికార సంస్థ అధ్యక్షులు పి.విజయబాబు నేతృత్వంలో వారం రోజులు గా జరుగుతున్న తెలుగు వాడుక భాషా ఉద్యమ పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి…










