మడగాస్కర్లో విషాదం.. తొక్కిసలాటలో 12 మంది మృతి
మడగాస్కర్ లో ఘోరం జరిగింది. దేశ రాజధాని అంటనవారివోలోని స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో 13 మంది చనిపోయారు. దాదాపు 80 మంది గాయపడ్డారు. మహామాసినా స్టేడియంలో ఇండియన్ ఓషన్ ఐలాండ్ గేమ్స్ ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా ఈ ఘటన…










