Friday, 13 November 2026

హైదరాబాద్

యూట్యూబ్‌లో కొత్త ఫీచర్‌!

వీడియో స్ట్రీమింగ్‌ వేదిక యూట్యూబ్‌ (YouTube) మరో కొత్త ఫీచర్‌ను యూజర్లకు పరిచయం చేయనుంది. సాంగ్‌ సెర్చ్‌ (Song Search) పేరుతో తీసుకొస్తున్న ఈ ఫీచర్‌తో యూజర్లు తమకు నచ్చిన పాటను సులువుగా వెతకొచ్చు. యూట్యూబ్‌లోని వాయిస్‌ సెర్చ్‌…

చంద్రయాన్‌ – 3 దిగిన ప్రదేశానికి ‘శివశక్తి’ పేరు: ప్రధాని మోదీ

బెంగుళూరు: చంద్ర‌యాన్‌-3 మిష‌న్‌ను అత్యంత విజ‌య‌వంతంగా చేప‌ట్టిన భార‌త అంత‌రిక్ష ప‌రిశోధనా సంస్థ శాస్త్ర‌వేత్త‌లను ఇవాళ ప్ర‌ధాని మోదీ క‌లిశారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న మాట్లాడుతూ.. ఆగ‌స్టు 23వ తేదీని ఇక నుంచి జాతీయ అంత‌రిక్ష దినోత్స‌వం(National Space…

ఆధార్‌ బయోమెట్రిక్ లాక్‌ : Unlock ఏలా

కొత్త సిమ్ కార్డు తీసుకోవాలన్నా, బ్యాంకులో ఖాతా తెరవాలన్నా, సంక్షేమ పథకాల నుంచి లబ్ధి పొందాలన్నా.. ఇలా ఏ పని జరగాలన్నా ఆధార్‌ కార్డు (Aadhaar) ఉండాల్సిందే. దాంతో పాటూ వేలిముద్రను కూడా నమోదు చేయాల్సిందే. అయితే ఇలా…

విజయవాడ కేంద్రీయ విద్యాలయం వద్ద కారు బీభత్సం.. ముగ్గురికి గాయాలు

విజయవాడ: బీఆర్‌టీఎస్‌ రోడ్డులోని కేంద్రీయ విద్యాలయం సమీపంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా వచ్చి బారికేడ్‌లను ఢీ కొట్టింది. ఆపై డివైడర్‌ మీద నుంచి ముగ్గురు విద్యార్థులపైకి దూసుకెళ్లింది. హుటాహుటిన క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. కారు…

చెన్నమనేనికి కీలక పదవి

వేములవాడ (జనం సాక్షి) : తెలంగాణలో పొలిటికల్‌ వాతావరణం ఆసక్తికరంగా మారింది. అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కేసీఆర్‌ ఇటీవలే తొలి విడతలో భాగంగా అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. ఈ నేపథ్యంలో టికెట్‌ ఆశావహులు.. అసంతృప్తితో రగిలిపోతున్నారు.…

రైల్లోకి అక్రమంగా సిలిండర్.. టీ చేస్తుండగా పేలి 10 మంది మృతి

చెన్నై: తమిళనాడులోని మధురై రైల్వేస్టేషన్‌లో భారీ అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. రైలులోని కిచెన్‌లో సిలిండర్‌ పేలిపోయింది. ఈ ప్రమాదంలో బోగీలో భారీగా మంటలు ఎగిసిపడటంతో ఏడుగురు మృతి చెందినట్టు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.…

బిఆర్ఎస్ పార్టీలో చేరిక

జనంసాక్షి, మంథని : పెద్దపల్లి జిల్లా మంథని పట్టణ మైనార్టీ సెల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎజాజ్ అహ్మద్ పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ ,మంథని మున్సిపల్ ఛైర్పర్సన్ పుట్ట శైలజ సమక్షంలో శుక్రవారం బీఆర్ఎస్…

ఎమ్మెల్యే రెడ్యాకు శుభాకాంక్షలు తెలిపిన డోర్నకల్ బిఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు కళ్లెపు సతీష్ కుమార్ గౌడ్

-రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే రెడ్యా అత్యధిక మెజార్టీతో గెలుపొందడం ఖాయండోర్నకల్, ఆగస్టు 24, జనం సాక్షి న్యూస్: ఇటీవలే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల జాబితాను ప్రకటించడంతో డోర్నకల్ శాసనసభ్యుడు డిఎస్…

శ్రీ వీరభద్ర స్వామిని దర్శించుకున్న ఒరిస్సా రాష్ట్ర ఎమ్మెల్యే భూధాన్ మూర్ము

-మహిళా మోర్చ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుగులోతు దేవిక నాయక్ డోర్నకల్/ కురవి, ఆగస్టు 24 జనం సాక్షి న్యూస్: బిజెపి ఎమ్మెల్యే ప్రవాస్ యోజన కార్యక్రమంలో మండల అధ్యక్షులు శ్రీరామోజు నాగరాజు అధ్యక్షతన భాగంగా కురవి మండలానికి…

అర్బన్ పార్క్ ను సందర్శించిన పిసిసిఎఫ్ లోకేష్ జస్పాల్

నర్సాపూర్. ఆగస్టు 25 ( జగన్ సాక్షి ) నర్సాపూర్ సమీపంలోని హైదరాబాద్ రూట్ లో ఉన్న అర్బన్ పార్కును శుక్రవారం పిసిసిఎఫ్ లోకేష్ జస్వల్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పార్క్ లో ఉన్న మొక్కలను పరిశీలించారు.…