Saturday, 14 November 2026

హైదరాబాద్

ముదిరాజ్ లకు ఎమ్మెల్యే సీటు కేటాయించకపోవడం అన్యాయం – ముదిరాజ్ మహాసభ నియోజకవర్గ ఇన్చార్జ్ అట్టెం రమేష్

జనంసాక్షి, మంథని : ఇటీవల బిఆర్ఎస్ పార్టీ ప్రకటించిన 115 మంది ఎమ్మెల్యే టిక్కెట్లు కేటాయింపుల్లో 50 లక్షల జనాభా కలిగిన ముదిరాజ్ కులానికి ఒక్కటి కూడా ఎమ్మెల్యే టికెట్ కేటాయించకపోవడం అన్యాయమని ముదిరాజ్ మహాసభ నియోజకవర్గ ఇన్చార్జి…

చేర్యాలను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలి” – డీసీసీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి

చేర్యాల (జనంసాక్షి) ఆగస్టు 24 : అన్ని అర్హతలు కలిగిన చేర్యాలను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని డీసీసీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..…

లక్ష్మారెడ్డిని కలిసిన నాగారం బిఆర్ఎస్ నేతలు

  కీసర , జనం సాక్షి : ఉప్పల్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బండారి లక్ష్మారెడ్డి ఎంపికయ్యారు . ఈ సందర్భంగా నాగారం మున్సిపాలిటీ బి ఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గూడూరు ఆంజనేయులు గౌడ్…

మంత్రి మల్లారెడ్డి విజయం ఖాయం – జలాల్ పురం సుధాకర్ రెడ్డి

కీసర , జనం సాక్షి : కీసర మండలం బి ఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జలాల్ పురం సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి మల్లారెడ్డి రెండోసారి మేడ్చల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపికైన సందర్భంగా గురువారం కలిసి ,…

రాజేశ్వరరావుకు కలిసిన బిచ్కుంద నాయకులు

బిచ్కుంద ఆగస్టు 24 (జనంసాక్షి) నూతన తెలంగాణ రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన రాజేశ్వరరావుకి కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని బిచ్కుంద మండల నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వీరు…

విద్యుత్ షాక్ తో ఓ యువకుడు మృతి..

చేర్యాల (జనంసాక్షి) ఆగస్టు 24 : విద్యుత్ షాక్ తో ఓ యువకుడు మృతి చెందిన సంఘటన హైదరాబాద్ నగరంలోని సూరారంలో చోటుచేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. చేర్యాల మండల పరిధిలోని ఆకునూరు గ్రామానికి…

ఉన్నత లక్ష్యంతో చదివితే ఉజ్వల భవిష్యత్‌

సూర్యాపేట ప్రతినిధి(జనంసాక్షి) : ఉన్నత లక్ష్యంతో చదివితే ఉజ్వల భవిష్యత్‌ ఉంటుందని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఆర్ కెఎల్ కె డిగ్రీ కళాశాల డైరెక్టర్ ఎల్.త్యాగరాజు అన్నారు.ఇటీవల వెలువడిన మహాత్మా గాంధీ యూనివర్సిటీ డిగ్రీ సెమిస్టర్ ఫలితాల్లో ఆ…

రంగసాయిపేటలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే నరేందర్ శంకుస్థాపన

  వరంగల్ ఈస్ట్, ఆగస్టు 24 (జనం సాక్షి) వరంగల్ తూర్పు నియోజకవర్గం లోని 42 వ డివిజన్ రంగసాయపేటలో గురువారం ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ఈ క్రమంలో రెండు కోట్ల…

భువనగిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా దరఖాస్తు చేసుకున్న తంగళ్ళపల్లి రవికుమార్

యాదాద్రి భువనగిరి (జనం సాక్షి):– హైదరాబాద్ గాంధీ భవన్ లో భువనగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా దరఖాస్తు పారంను అందజేసిన పీసీసీ డెలిగేట్ సభ్యులు తంగళ్ళపల్లి రవికుమార్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏఐసిసి మరియు పిసిసి ఆదేశాల…

ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు కీలకం,ఓటు వేయడం  బాధ్యతగా భావించాలి- డిఆర్ఓ నగేష్

  సంగారెడ్డి బ్యూరో,  జనం సాక్షి , ఆగస్టు 24 :::: ప్రజాస్వామ్యం పటిష్టంగా ఉండాలంటే కీలకమైన ఓటు హక్కును ప్రతిఒక్కరు వినియోగించుకోవాలని జిల్లా రెవిన్యూ అధికారి నగేష్ అన్నారు. స్వీప్ కార్యక్రమాల్లో భాగంగా గురువారం కలెక్టరేట్ సమావేశ…