ఓటమి భయంతోనే కేసీఆర్ రెండు స్థానాలలో పోటీ
–పట్టణ ఉపాధ్యక్షుడు జిట్టా మల్లారెడ్డి యాదాద్రి భువనగిరి (జనం సాక్షి):– తెలంగాణ రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని పట్టణ ఉపాధ్యక్షుడు జిట్ట మల్ల రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం మండల కేంద్రంలో మాట్లాడుతూ…










