పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన భువనగిరి శాసనసభ్యులు భువనగిరి టౌన్ (జనం సాక్షి):–
భువనగిరి పట్టణం అర్బన్ కాలనీ లో 1కోటి 45 లక్షల రూపాయలతో నిర్మించబోయే పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణ పనులకు శంఖుస్థాపన చేసి భవన నిర్మాణం త్వరత గతిగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన భువనగిరి…










