సీఎం కేసీఆర్ రుణం తీర్చుకుందాం హ్యట్రిక్ సీఎంగా గెలిపిద్దాం
అలంపూర్ శాసన సభ్యులు డాక్టర్.వి.యం.అబ్రహం అలంపూర్ ఆగష్టు 19(జనంసాక్షి ) దేశ ప్రజలంతా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, దేశంలోనే ముస్లింల సంక్షేమానికి కృషి చేస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ అని అలంపూర్ శాసన సభ్యులు డాక్టర్.వి.యం.అబ్రహం…










