ఘనంగా సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు.
దౌల్తాబాద్ ఆగష్టు 18, జనం సాక్షి. దౌల్తాబాద్ మండల కేంద్రంలో సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ 373 వ జయంతి ఉత్సవాలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.పాపన్న గౌడ్ జిందాబాద్.సర్వాయి…










