మహిళపై కత్తితో దాడి
నెల్లూరు: జాకీర్హుస్సేన్ నగర్లో పాత కక్షల నేపథ్యంలో మహిళపై ఓ వ్యక్తి కత్తతో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. నిందితుడు పోలీసుల ఎదుట లొంగొపోయాడు.
నెల్లూరు: జాకీర్హుస్సేన్ నగర్లో పాత కక్షల నేపథ్యంలో మహిళపై ఓ వ్యక్తి కత్తతో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. నిందితుడు పోలీసుల ఎదుట లొంగొపోయాడు.
ముంబయి: స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్ 60 పాయింట్లకుపైగా లాభపడింది. నిఫ్టీ 10 పాయింట్లకుపైగా లాభంతో కొనసాగుతోంది.
హైదరాబాద్: ఐపీఎల్-6లో భాగంగా నేడు హైదరాబాద్ , రాజస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. హైదరాబాద్ వేదికగా రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది.
కలిగిరి: నెల్లూరు జిల్లా కలిగిరి తహశీల్దార్ కార్యాలయంలో సర్వేయర్ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. సర్వేయర్గా పనిచేస్తున్న నాగరాజు వ్యవసాయ భూమి సర్వే చేసేందుకు నోటి నర్సారెడ్డి అనే రైతు నుంచి రూ. 5వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ…
మెదక్, జనంసాక్షి: జిన్నారం మండలం గడ్డిపోచారంలో ఉన్న ఒక టైర్ల పరిశ్రమలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. టైర్ల ఫ్యాక్టరీ నుంచి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ప్రమాద స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేస్తున్నారు. ప్రమాదానికి గల…
ముంబై, జనంసాక్షి: అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నాడనే ఆరోపణలపై శిక్షకు గురైన నిందితుడు బాలీవుడ్ నటుడు సంజయ్దత్ కోర్టులో లొంగిపోయారు. సప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఇవాళ ఆయన టాడా కోర్టుకు వచ్చి న్యాయమూర్తి ఎదుట లొంగిపోయారు. సంజయ్దత్తో…
హైదరాబాద్, జనంసాక్షి: తెలంగాణ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగకు ప్రజలు విలవిలలాడిపోతున్నారు తెలంగాణలో అత్యధికంగా నిజామాబాద్లో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రామగుండం 42 డిగ్రీలు, ఆదిలాబాద్, మన్మకొండ, హైదరాబాద్, మహబూబ్నగర్, మెదక్, నల్లగొండలో 41 డిగ్రీలు,…
హైదరాబాద్, జనంసాక్షి: ఐపీఎల్-6 క్రికెట్ మ్యాచ్ ప్రారంభం నుంచే మ్యాచ్ ఫిక్సింగ్ జరుగుతోందని ఢిల్లీ పోలీసు కమిషనర్ తెలిపారు. ఇవాళ ఆయన మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిన వీడియోక్లిప్పింగ్ మీడియాకు చూపించారు. ఐపీఎల్ ప్రారంభం నుంచే ప్లేయర్ల ఫోన్లను ట్యాప్…
న్యూఢిల్లీ: ఈ రోజు రాత్రి 7 గం.లకు రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి గులాంనబీ ఆజాద్తో రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ భేటీ కానున్నారు. పార్టీ వ్యవహారాలు , కళంకిత మంత్రుల…
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి గులాంనబీ ఆజాద్తో ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి సమావేశం ముగిసింది. దాదాపు గంటలకు పైగా జరిగిన ఈ సమావేశంలో కళంకిత మంత్రులు, పార్టీ వ్యవహారాలపై చర్చించారు.