భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు
ముంబయి: భారతీయ స్టాక్‌మార్కెట్లు ఈరోజు భారీ లాభాల బాట పట్టాయి. బీఎన్‌ఈ సెన్సెక్స్ 500 పాయింట్లకు పైగా లాభంలో ఉండగా, నిఫ్టీ 150 పాయింట్లకు పైగా లాభంలో ఉంది.
ముంబయి: భారతీయ స్టాక్‌మార్కెట్లు ఈరోజు భారీ లాభాల బాట పట్టాయి. బీఎన్‌ఈ సెన్సెక్స్ 500 పాయింట్లకు పైగా లాభంలో ఉండగా, నిఫ్టీ 150 పాయింట్లకు పైగా లాభంలో ఉంది.
వాషింగ్టన్: పాకిస్థాన్ సాధారణ ఎన్నికల్లో విజయం సాధించిన నవాజ్‌షరీఫ్‌కు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఫోనులో అభినందనలు తెలిపారు. ఈ చరిత్రాత్మక ఎన్నికల్లో నవాజ్ పార్టీ సాధించిన విజయం పట్ల అమెరికా హర్షం వ్యక్తం చేస్తోందని, పౌరప్రభుత్వం ఏర్పాటుకు…
హైదరాబాద్ : నగరంలోని సనత్‌నగర్ పారిశ్రామికవాడలోని ఓ పరిశ్రమలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అగ్నిమాపక సిబ్బంది మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్నారు.
హైదరాబాద్, జనంసాక్షి: సనత్‌నగర్ పారిశ్రామిక వాడలోకి ఓ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. విజేత మెటల్ వర్క్ ఇండస్ట్రీతో షాట్ సర్య్కూట్‌తో మంటలు ఎగిపిపడుతున్నాయి. సనత్‌నగర్ ఫైర్ స్టేషన్‌లో అగ్ని మాపక శకటం అందుబాటులో లేకపోవడంతో ప్రైవేట్…
కృష్ణాజిల్లా : కృష్ణాజిల్లా తిరువూరు మండలం ముష్టికుంట్ల పంచాయతీ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రారంభోత్సవానికి వచ్చిన ఎంపీ లగడపాటి, ఎమ్మెల్యే పద్మజ్యోతిలను తెదేపా వర్గీయులు అడ్డుకున్నారు. పోలీసులు, తెదేపా వర్గాల మధ్య తోపులాట చోటుచేసుకోవడంతో పరిస్థితి…
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ ఈరోజు భేటీ అయ్యారు.
గ్రామీణ భామిని, శ్రీకాకుళం: వంవధారపై నిర్మించ తల పెట్టిన నేరడి బ్యారేజి వల్ల ఎదురయ్యే పరిస్థితులపై క్షేత్రస్థాయిలో సర్వే ప్రారంభించారు. ట్రిబ్యునల్ ఛైర్మన్ ముకుందకం శర్మ ఆదేశాల మేరకు ఆంధ్రా, ఒడిశా ఇంజినీరింగ్ అధికారుల పర్యవేక్షణలో ఈ సర్వే…
హైదరాబాద్, జనంసాక్షి: కూకట్‌పల్లి హౌసింగ్ కాలనీలో దోపిడి దొంగలు బీభత్సం సృష్టించారు. ఓ గృహిని ఇంట్లో ఒంటరిగా ఉండగా చూసి కాళ్లు, చేతులు కట్టేసి గొంతుకోసి పరారయ్యారు. మహిళ పరిస్థితి చాలా విషమంగా ఉందని సమాచారం.
హైదరాబాద్, జనంసాక్షి: నగరం నడిబొడ్డు బషీర్‌బాగ్‌లో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ పేలి ప్రమాదం సంభవించింది. పాత గాంధీ మెడికల్ కాలేజీ భవనం ఎదురుగా ఉన్న ఒక ట్రాన్స్‌ఫార్మర్ పేలి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. మంటలను ఆర్పివేసేందుకు అగ్నిమాపక సిబ్బంది…
హైదరాబాద్ : నగరంలోని లిబర్టీ చౌరస్తాలో ఓ విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్ పేలి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో పైగా ప్లాజా ముందు ఉన్న విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్ సహా పక్కనే ఉన్న 35 ద్విచక్రవాహనాలు దగ్ధమయ్యాయి. వ్యాపార సముదాయాల బోర్డులు…