Saturday, 28 November 2026

హైదరాబాద్

కూకట్‌పల్లిలో దోపిడీ దొంగల బీభత్సం

హైదరాబాద్‌ : కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డు కాలనీ మూడో ఫేజ్‌లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళ కాళ్లు, చేతులు కట్టి గొంతుకోసి దుండగులు పరారైనట్లు సమాచారం. మహిళ పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి…

కాసేపట్లో టీఆర్‌ఎస్‌లో చేరనున్న కడియం శ్రీహరి

హైదరాబాద్‌, జనంసాక్షి: టీడీపీని వీడిన ఆపార్టీ నేత కడియం శ్రీహరి కాసేపట్లో ఉద్యమపార్టీ టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. నగరానికి చేరుకున్న వెంటనే ఆయన తెలంగాణ భవన్‌లో ఉద్యమపార్టీ అధినేత కేసీఆర్‌ చేతుల మీదుగా టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకోనున్నారు. కడియం కేసీఆర్‌…

హోంటౌన్‌ షాపింగ్‌ మాల్‌పై అధికారుల దాడుల

హైదరాబాద్‌ : పంజాగుట్టలోని హోంటౌన్‌ షాపింగ్‌ మాల్‌లో తూనికలు, కొలతల శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఎంఆర్‌పీ కన్నా అధిక ధరకు విక్రయిస్తూ వినియోగదారులను మోసం చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. షాపింగ్‌ మాల్‌లోని వస్తువులు స్వాధీనం చేసుకోవడంతో పాటు…

కార్పోరేట్‌ విధానాన్ని ఉపసంహరించాలి

హైదరాబాద్‌, జనంసాక్షి: సమగ్ర వ్యవసాయ అభివృద్ధి పేరిట ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్యంతో కేంద్రం ప్రవేశపెట్టిన కార్పొరేట్‌ వ్యవసాయం సేద్యాన్ని నాశనం చేస్తుందని వ్యవసాయరంగ నిపుణులు, రైతుసంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యాలయంలో కార్పొరేట్‌…

సిటి బస్సులో పయనిస్తా

సిటీబ్యూరో, జనంసాక్షి: ఆర్‌టీసీ గ్రేటర్‌ జోన్‌ను సంస్థ ఎండీ ఏకే దత్తత తీసుకున్నారు. ఇక్కడి పనితీరును మెరుగుపర్చి లాభాలబాటలో నడిపేందుకు ప్రత్యేక్ష కార్యచరణకు శ్రీకారం చుట్టారు. గ్రేటర్‌ ఆర్‌టీసీ సమస్యలపై మంగళవారం ఆయన బస్‌భవన్‌లో సమీక్ష నిర్వహించారు. ఇక…

రఘనందన్‌కు పార్టీలో అన్ని పదువులు కల్పించాం: తెరాస

హైదరాబాద్‌ : తెరాస నుంచి బహిష్కరణకు గురైన రఘునందన్‌కు పార్టీలో అంచెలంచెలుగా అన్ని పదవులు కల్పించామని తెరాస మెదక్‌ జిల్లా ఇన్‌ఛార్జి రాజయ్య అన్నారు. పార్టీ తరపున ఉద్యమాల్లో పాల్గొనాలని ఆహ్వానిస్తే రఘునందన్‌ రాను పొమ్మన్నారని అన్నారని తెలిపారు.…

బలహీనవర్గాలకు ఈ ఏడాది పదిలక్షల ఇళ్లు

మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భువనగిరి: రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ , బలహీనవర్గాల కోసం ఈ ఏడాది పది లక్షల ఇళ్ల నిర్మాణం చేపడుతున్నట్లు గృహనిర్మాణశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఈరోజు నల్గొండ జిల్లా భువనగిరి బైపాస్‌రోడ్డులో సంకల్ప్‌ హోటల్‌ ప్రారంభోత్సవానికి…

వేధింపుల ఘటనలో నిందితులపై నిర్భయ చట్టం

కృష్ణా : తక్కెళ్లపాడులో ఓ విద్యార్ధినిని వేధింపులకు గురిచేసి, ఆమె కుటుంబసభ్యులపై దాడికి దిగిన ఘటనలో 10 మంది నిందితులను అరెస్టు చేసి నిర్భయ చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను మీడియా ముందు…

ఆటోడ్రైవర్లకు అవగాహన కార్యక్రమం

కాగజ్‌నగర్‌: పట్టణంలోని ఆటోడ్రైవర్లకు ‘మీకోసం పోలీసులు’ కార్యక్రమంలో భాగంగా ట్రాఫిక్‌ నియమాలపై పోలీసులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఎస్పీ సురేశ్‌బాబు మాట్లాడుతూ డ్రైవర్లు ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని ఆదేశించారు. ప్రతి ఒక్కరూ లైసెన్స్‌ కలిగి ఉండాలన్నారు.

కళంకిత మంత్రులపై చర్యలు తీసుకోవాలి: చంద్రబాబు

హైదరాబాద్‌, జనంసాక్షి: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులపై గవర్నర్‌ నరసింహన్‌ చర్యలు తీసుకోవాలని టీటీడీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు డిమాండ్‌ చేశారు. ఆయన బుధవారం తన నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ కళంకిత మంత్రులను ముఖ్యమంత్రి కాపాడుతున్నారని ఆరోపించారు. అవినీతి…