Sunday, 22 November 2026

హైదరాబాద్

జగన్‌ అక్రమాస్తుల కేసులో మరి కాసేపట్లో ఐదో ఛర్జిషీట్‌

హైదరాబాద్‌ : జగన్‌ అక్రమాస్తుల కేసులో మరికాసేపట్లో సీబీఐ ఛార్జి షీట్‌ దాఖలుచేయనుంది. దిల్‌కుషా అతిథి గృహం నుంచి ఐదో ఛార్జిషీటు పత్రాలను అధికారులు సీబీఐ కోర్టుకు తరలించారు. జగన్‌ సంస్థల్లో దాల్మియా సిమెంట్స్‌ పెట్టుబడుల గుట్టును సీబీఐ…

29,30 తేదీల్లో ఢిల్లీలో సంసద్‌ యాత్ర: జేఏసీ

హైదరాబాద్‌, జనంసాక్షి: ఈ నెల 29, 30 తేదీల్లో ఢిల్లోలో సంసద్‌ యాత్ర  చేపడుతామని  తెలంగాణ రాజరీయ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహరించాలని విపక్ష పార్టీ సభ్యులను కోరుతామని ఆయన చెప్పారు.…

ఉపాధిహామీ అధికారులను నిర్భందించిన గ్రామస్థులు

మద్దూరు: మండలంలోని కొండాపూర్‌లో గత ఏడాది ఉపాధి హామీ బిల్లులను ఇంతవరకూ చెల్లించనందుకు నిరసనగా అధికారులు, సామాజిక తనిఖీ బృందాన్ని గ్రామ పంచాయితీ కార్యాలయంలో గ్రామస్థులు నిర్భందించారు. గతంలో జరిగిన సామాజిక తనిఖీల్లో ఈ విషయంపై ఫిర్యాదు చేసినా…

విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ను పేల్చివేసిన మావోయిస్టులు

బీహార్‌, జనంసాక్షి: రాష్ట్రంలోని జామూయ్‌ జిల్లా బదిగ్రామ్‌లోని విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ను మావోయిస్టులు పేల్చివేశారు. సుమారు వంద మందికి పైగా మావోయిస్టులు ఈ ఘటనలో పాల్గొన్నారని డిప్యూటీ ఎస్పీ వీరేంద్ర సాహూ తెలిపారు. ఈ సంఘటనలో సబ్‌స్టేషన్‌లోని వస్తువులు పూర్తిగా…

అమ్మ అనే పిలుపుతోనే కమ్మదనం: సీఎం మోడీ

ఢిల్లీ, జనంసాక్షి: ఫిక్కీ మహిళ సదస్సులో గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత దేశ సంస్కృతి, సాంప్రదాయాలలో అమ్మ ముఖ్యమైనదని తెలిపారు. అమ్మ అనే  పిలుపులో ఎంతో కమ్మదనం ఉందని మోడీ…

శ్రీఆంజనేయ యూత్‌ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభం

చిలుకూరు: రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు చిలుకూరు మండల కేంద్రంలో శ్రీఆంజనేయ యూత్‌ ఆధ్వర్యంలో సోమవారం ప్రారంభమయ్యాయి. స్వాతంత్య్ర సమరయోధుడు దొడ్డ నారాయణరావు, మండల తహశీల్దార్‌ ఎన్‌. సూర్యనారాయణ ఈ పోటీలను ప్రారంభించి క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు. యువకులు…

రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

హైదరాబాద్‌ : రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరి బిక్కికి అవుతున్నారు.కర్నూలులో అత్యధికంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాకగా.. అనంతపురంలో 42, తిరుపతిలో 41.5. నిజామాబాద్‌లో 41, రామగుండంలో 40.5. హైదరాబాద్‌: 40 డిగ్రీల…

విద్యుత్‌ అంశాన్ని విపక్షాలు రాజకీయం చేస్తున్నాయి. దానం

హైదరాబాద్‌ : రాష్ట్రంలో పేదలకు ఉచితంగా విద్యుత్‌ అందించేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోందని మంత్రి దానం నాగేందర్‌ తెలిపారు. అందులో భాగంగానే 50 యూనిట్లలోపు విద్యుత్‌ వినియోగించే ఎస్సీ, ఎస్టీలకు ఎలాంటి ఛార్జీలే వసూలు చేయకూడదని ముఖ్యమంత్రి నిర్ణయం…

ద్రవిడ యూనివర్శిటీ యూజీపీజీ పరీక్షలు వాయిదా

కుప్పం గ్రామీణం : చిత్తూరు జిల్లా కుప్పం ద్రవిడ యూనివర్శిటీలో మంగళవారం జరగాల్సిన యూజీపీజీ పరీక్షలు భారత్‌ బంద్‌ కారణంగా ఈ నెల 30వతేదీకి వాయిదా వేసినట్లు రిజిస్ట్రార్‌ పి. ఆదినారాయణరెడ్డి తెలిపారు.

బొత్సతో రాజనర్సింహ, జానా భేటీ

హైదారాబాద్‌: పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రి జానారెడ్డి భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులపై నేతలు చర్చిస్తున్నట్లు సమాచారం.