సోలార్ విద్యుత్తు దీపాలను ప్రారంభించిన సీఎం
జంగారెడ్డిగూడెం గ్రామీణం :పశ్చిమిగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలోని వేగవరం గ్రామంలో ముఖ్యమంత్రి కిరణ్కుమార్ సోలార్ విద్యుత్ వీధి దీపాలను ప్రారంభించారు.అనంతరం ఎస్సీ కాలనీ వాసులతో సీఎం ముఖాముఖి నిర్వహించారు. ఆయన వెంట రాష్ట్ర మంత్రులు రఘవీరారెడ్డి, బొత్స సత్యనారాయణ…
