Saturday, 21 November 2026

హైదరాబాద్

తెలంగాణలోని పది జిల్లాల్లో భక్తి శ్రద్ధలతో గుడ్‌ఫ్రైడే

హైదరాబాద్‌: తెలంగాణ పది జిల్లాల్లో భక్తిశ్రద్ధలతో క్రైస్తవ సోదరులు జరుపుకుంటున్నారు. జంట నగరాల్లోని పలు చర్చిల్లో భక్తులు ప్రత్యేక ప్రార్థనా సమయంలో ఫాదర్‌ మాట్లాడుతూ శిలువ మార్గంలో క్రీస్తు అనుభవించిన బాధలను గుర్తు చేశారు. క్రీస్తు  ప్రేమకు సాటి…

సత్యవతి రాథోడ్‌కు తీవ్ర అస్వస్థత

హైదరాబాద్‌: విద్యుత్‌ సమస్యలపై ఓల్డ్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో దీక్ష కొనసాగిస్తున్న టీడీపీ నేతల ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోంది. మహిళానేత సత్యవతి రాథోడ్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వైద్యులు ఆమెకు చికిత్స అందించారు. ప్రభుత్వం దిగివచ్చేంతవరకూ తమ ఆందోళన…

సీఎం పర్యటన సందర్భంగా తెలంగాణ వాదుల అరెస్ట్‌

నల్లగొండ: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి సూర్యపేట పర్యటన సందర్భంగా ముందస్తుగా పలువురు తెలంగాణ వాదులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీఆర్‌ఎస్‌, జేఏసీ నాయకులను పోలీస్‌ స్టేషన్‌లో నిర్భందించారు. కాంగ్రెస్‌ కార్యకర్తలను వెంట బెట్టుకుని విద్యార్థులను సైతం పోలీసులు అరెస్టు…

నాలుగోరోజుకు చేరిన టీడీపీ నేతల దీక్ష

హైదరాబాద్‌: రైతులకు ఏడు గంటల విద్యుత్‌ ఇవ్వాలని, విద్యుత్‌ సమస్యను తీర్చాలని డిమాండ్‌ చేస్తూ టీడీపీ ఎమ్మెల్యేలు ఓల్డ్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో చేస్తున్న నిరాహార దీక్ష నాలుగోరోజుకు చేరింది. ప్రభుత్వ దిగి వచ్చేవరకు దీక్ష విరమించేది లేదని నేతలు…

కెమికల్‌ ఫ్యాక్టరీలో పేలుడు: ఐదుగురు మృతి

ముంబయి: సబర్బన్‌ ముంయి సకినాక ప్రాంతంలోని రసాయనాల ఉత్పత్తి ఫ్యాక్టరీలో భారీ పేలుడు జరిగింది. పేలుడు ధాటికి కంపెనీకి ఆసుకొని ఉన్న ఓ ఇంటి గోడ కూలింది. ఈ శిథిలాల కింద చిక్కుకొని ఐదుగురు మృతి చెందగా…. ఏడుగురు…

రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి

మహబూబ్‌నగర్‌: జిల్లాలోని మన్యంకొండ, షాద్‌నగర్‌ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. జిల్లాలోని మన్యంకొండ వద్ద కారు, లారీ ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు కుటుంబసభ్యులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో చోట షాద్‌నగర్‌ సమీపంలో రాయికల్‌…

గుడ్‌ఫ్రైడే సందర్భంగా నేడు మార్కెట్లకు సెలవు

ముంబై: గుడ్‌ఫ్రైడే సందర్భంగా శుక్రవారం బాంబే స్టాక్‌ ఎక్సేంజ్‌తో పాటు నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌, ఫారెక్స్‌. మనీ మార్కెట్లు సెలవు పాటించనున్నాయి. కానీ హోల్‌సేల్‌ కమోడిటీ, బులియన్‌ మార్కెట్లు యధావిధిగాయ పనిచేయనున్నాయి.

సీతారాముల కల్యాణం పోస్టర్‌ విడుదల

భద్రాచలం: భద్రచలం పుణ్యక్షేత్రంలో 19,20వ తేదీల్లో నిర్వహించనున్న సీతారాముల కల్యాణం, శ్రీరామపట్టాభిషేక వేడుకల వేదపండితుల మంత్రోచ్ఛారణల మద్య ఎమ్మెల్యే కుంజా సత్యవతి ఆవిష్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర నలుమూలలనుంచి వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా  చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు…

31న రాష్ట్రవ్యాప్తంగా ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ రాతపరీక్ష

హైదరాబాద్‌: సుదీర్ఘ విరామం అనంతరం ఎక్సైజ్‌ శాఖలో చేపడుతున్న కానిస్టేబుల్‌ నియామక ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. ఈనెల 31న రాత పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం 10నుంచి మధ్యాహ్నం 12గంటలవరకు పరీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2604 పోస్టులకు…

ఉపాధ్యాయులు ఉగాది రోజున ‘స్పాట్‌’కు రావాల్సిందే

హైదరాబాద్‌: ఉగాది పర్వదినాన ఉపాధ్యాయుల సెలవుకు అధికారులు ‘స్పాట్‌’ పెట్టారు. ‘పండుగ… గిండుగ జాన్తానై, విధులకు హాజరుండి’ అని విద్యాశాఖ ఉన్నతాధికారులు అంటున్నారు. సుమారు 15 వేల మంది ఉపాధ్యాచయులకు పదో తరగతి స్పాట్‌ వాల్యువేషన్‌ విధులు కేటాయించారు.…