Friday, 20 November 2026

హైదరాబాద్

నేటి నుంచి సభాపర్వం

అవిశ్వాసానికి సిద్ధమవుతున్న విపక్షాలు దీటుగా ఎదుర్కొనేందుకు సర్కారు యత్నాలు హైదరాబాద్‌, మార్చి 12 (జనంసాక్షి) : రాష్ట్ర శాసనసభ సమావేశాలు బుధవారం ప్రారంభం కానున్నాయి. నేటి నుంచి 22 వరకు మొదటి విడత, నెల రోజుల విరామం తరువాత…

దిల్‌సుఖ్‌నగర్‌ వెంకటాద్రి సినిమా హాలు జప్తు

హైదరాబాద్‌: నగరంలోని దిల్‌సుఖ్‌నగర్‌ ప్రాంతంలో ఉన్న వుంకటాద్రి సినిమాహాలుని జీహెచ్‌ఎంసీ జప్తు చేసింది. రూ.13 లక్షల ఆస్తి పన్ను బకాయి చెల్లించలేదని క్యాంటీన్‌ లైసెన్సు లేదని హాలును జప్తు చేసింది. రెండ్రోజుల క్రితం తాఖీదు ఇచ్చినా స్పందించ లేదని…

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

కడప: ఆర్టీసీ బస్సు, కారు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. అనంతపురం – కడప జిల్లాల సరిహద్దులోని కొండాపురం మండలం గట్టాపురం వద్ద ఈ ప్రమాదం జరిగింది.

తెలుగు సివిల్స్‌ రాసే అభ్యర్థులకు న్యాయం జరగాలి

అధికార భాషా సంఘం అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్‌ తెలుగు సివిల్స్‌ రాసే అభ్యర్థులకు న్యాయం జరిగేలా చూడాలని అధికార భాషా సంఘం అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్‌ కోరారు. ఈ అంశం కేంద్రం దృష్టికి తేసుకెళ్లాలని కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రికి,…

మంచినీటి కొరత లేకుండా ముందస్తు ప్రణళిక వేయాలి

హైదరాబాద్‌: వేసవిలో తాగునీటికి ఇబ్బంది లేకుండా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని జిల్లా కలెక్టర్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆయన ఈ రోజు సాయంత్రం జిల్లా కలెక్టర్‌తో విడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించిరు. ఉపాధి హామి పథకం కింద పనులు కల్పించడానికి ప్రణాళిక…

ఏపీ భవన్‌ లో టీఎంపీల భేటీ

న్యూఢిల్లీ: ఢిల్లీ లోని ఏపీ భవన్‌లో తెలంగాణ ప్రాంత ఎంపీలు సమావేశమయ్యారు. పాలనాపరంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి, పార్టీ పరంగా పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఎంపీలను సంప్రదించడం లేదన్న అంశంపై వారు చర్చిస్తున్నట్లు సమాచారం.

లంచం అడిగిన పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌

మహబూబ్‌నగర్‌ : ఓ కేసులో వాదించేందుకు లక్ష రూపాయలు లంచం అడిగి అధికారులకు దొరికిపోయాడో అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌. మహబూబ్‌నగర్‌కు చెందిన అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఇమ్మన్న ఓ వ్యక్తి నుంచి రూ.లక్ష లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక…

వ్యాట్‌ ఎత్తివేయకపోతే ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవు : కేసీఆర్‌

హైదరాబాద్‌ : వస్త్ర వ్యాపారులపై వ్యాట్‌ ఎత్తివేయకపోతే ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవని కేసీఆర్‌ హెచ్చరించారు. ఆయన ఇందిరాపార్కు వద్ద వ్యాట్‌కు నిరసనగా వస్త్రవ్యాపారులు చేపట్టిన ఆందోళనకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యుత్‌ కోతలు పరిశ్రమలను దెబ్బతీస్తున్నాయని,…

వైఎస్‌ఆర్‌ సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

హైదరాబాద్‌ : వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్బావ దినోత్సవం వేడుకలను పార్టీ నాయకులు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ పార్టీ జెండాను ఆవిష్కరించారు. పార్టీ ఆవిర్భవించి…