Wednesday, 18 November 2026

హైదరాబాద్

26న కేసీఆర్‌ ఇంటిని ముట్టడిస్తాం :తెలంగాణ విద్యార్థి ఐకాస (స్వతంత్ర)

హైదరాబాద్‌: తెలంగాణపై విస్తృతంగా చర్చ జరుగుతున్న ప్రస్తుత సమయంలో మౌనం వీడకుంటే ఈనెల 26న తెరాస అధినేత కేసీఆర్‌ ఇంటిని ముట్టడిస్తామని తెలంగాణ విద్యార్థి ఐకాస (స్వతంత్ర) హెచ్చరించింది.  ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేందుకు సీమాంధ్ర నేతలు తీవ్రంగా…

లారీని ఢీకొన్న ట్రాన్స్‌కో వాహనం, ముగ్గురి మృతి

సూర్యపేట : నల్గొండ జిల్లా సూర్యాపేట మండలం రాయినిగూడెం వద్ద ఈ రోజు తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. ట్రాన్స్‌ఫార్మర్లు తరలిస్తున్న ఏపీ ట్రాన్స్‌కోకు చెందిన వాహనం రోడ్డు పక్కన నిలిపివున్న లారీని ఢీ కొనడంతో…

హెడ్లీకి శిక్ష ప్రకటన నేడు

షికాగో : ముంబయి 2008 ఉగ్రవాద దాడులకు సండంధించిన ఒక కేసులో పాకిస్థానీ అమెరికన్‌ ఉగ్రవాది డేవిడ్‌ హెడ్లీ (52)కి అమెరికాలోని షికాగో కోర్టు గురువారం శిక్ష ప్రకటించనుంది. అతడికి 30-35 ఏళ్ల కారాగార శిక్ష విధివంచాలని అమెరికా…

రాహుల్‌గాంధీని కలవనున్న సీమాంధ్ర నేతలు

ఢీల్లీ: ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని ఈరోజు సీమాంధ్ర కాంగ్రెస్‌ నేతలు కలవనున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని వారు రాహుల్‌గాంధీని కోరనున్నారు. మరో వైపు తెలంగాణ అంశంపై ఆజాద్‌, అహ్మద్‌పటేల్‌ చేసిన వ్యాఖ్యలతో రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు రాష్ట్రానికి తిరుగుముఖం…

నేడు తెలంగాణలో విద్యాసంస్థల బంద్‌

హైదరాబాద్‌: తెలంగాణపై గులాంనబీ ఆజాద్‌ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు తెలంగాణలో విద్యాసంస్థల బంద్‌కు ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థి ఐకాస పిలుపునిచ్చింది ఈ బంద్‌ తెరాస పూర్తి మద్దతు ప్రకటించింది.

యువరక్తం నింపుతా.. జవసత్వాలు తెస్తా : రాహుల్‌

ఉపాధ్యక్షుడి బాధ్యతలు స్వీకరణ న్యూఢిల్లీ, జనవరి23 (జనంసాక్షి): యువతను రాజకీయాల్లోకి తీసుకురావడమే తన లక్ష్యమని కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అన్నారు. బుధవారంనాడు ఆయన ఏఐసిసి కార్యాలయంలో పార్టీ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి పార్టీకి…

విడిపోవడానికి ఎవరి అనుమతి అవసరం లేదు

కలహాల కాపురం ఇక సాగదు : కేకే కేవీపీ దొంగ చరిత్ర బయటపెడతా : మధుయాష్కీ న్యూఢిల్లీ, జనవరి23 (జనంసాక్షి): ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుందని తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ఎంపీలు స్పష్టం చేశారు. రాష్ట్ర సాధన…

రాష్ట్రం ముందుకొస్తే వసతి గృహాల నిర్మాణానికి కేంద్రం సిద్ధం

హైదరాబాద్‌ : రాష్ట్ర ప్రభుత్వం తన వంతు ఆర్థిక సహాయం అందిస్తే, ప్రతి మండలంలోనూ ఎస్సీ, బీసీ గృహాల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు అందించడానికి సిద్ధంగా ఉందని కేంద్ర సామాజిక న్యాయం శాఖ సహాయ మంత్రి బలరాం…

బాధ్యతలు స్వీకరించిన రాహుల్‌

న్యూఢిల్లీ : రాహుల్‌గాంధీ ఢిల్లీలోని ఏఐసీసీ కార్యలయంలో పార్టీ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. జైపూర్‌లో జరిగిన కాంగ్రెస్‌ పార్టీ మేధోమథన సదస్సులో పార్టీ ఉపాధ్యక్షుడిగా రాహుల్‌ ఎంపికైన సంగతి తెలిసిందే.

రెండో వికెట్‌ కోల్పోయిన భారత్‌

మొహాలీ : మొహాలీలో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలగో వన్డేలో భారత్‌ 72 పరుగుల వద్ద రెండో వికెట్‌ను కోల్పోయింది. 26 పరుగులకు కోహ్లీ అవుటయ్యాడు.