Tuesday, 17 November 2026

హైదరాబాద్

అక్రమ నిర్మాణాల తొలగింపు ఉద్రిక్తం

హైదరాబాద్‌: మణికొండలో అక్రమ నిర్మాణాల కూల్చివేత కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. నిర్మాణాలు తొలగించవద్దని స్థానికులు అధికారులను అడ్డుకోవడంతో  అక్కడ భారీగా మోహరించిన పోలీసులు వారిపై స్వల్ప లాఠీఛార్జీ చేశారు. నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు…

అక్రమ నిర్మాణాల తొలగింపు ఉద్రిక్తం

హైదరాబాద్‌: మణికొండలో అక్రమ నిర్మాణాల కూల్చివేత కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. నిర్మాణాలు తొలగించవద్దని స్థానికులు అధికారులను అడ్డుకోవడంతో  అక్కడ భారీగా మోహరించిన పోలీసులు వారిపై స్వల్ప లాఠీఛార్జీ చేశారు. నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు…

పోరాటాలకు అన్ని పార్టీలు మద్దతివ్వాలి : రాఘవులు

కృష్ణా: విద్యుత్తు ఛార్జీలకు సంబంధించి సీఎం చెప్పే వివరణలు సరికావని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు అన్నారు. విద్యుత్తు ఛార్జీలు సామాన్య, మధ్య తరగతి ప్రజలకు పెనుభారంగా మారాయన్నారు. ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రికి ప్రజలు…

కాల్పుల విరమణను ఉల్లంఘించిన పాక్‌

శ్రీనగర్‌: కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్‌ ఉల్లంఘించింది. నియంత్రణ రేఖ సమీపంలో యూరీ సెక్టార్‌పై సాక్‌ సైనికులు శతఘ్నులతో దాడులకు పాల్పడినట్లు ఆర్మీ ప్రతినిధి వెల్లడించారు. కొన్ని బాంబులు జనావాసాలకు సమీపంలో పడ్డట్లు చెప్పారు. అయితే ఈ ఘటనలో…

ప్రశ్నాపత్రం లీకైందంటూ అభ్యర్థుల ఆందోళన

హైదరాబాద్‌: పాలిటెక్నిక్‌ అధ్యాపకుల ప్రశ్నాపత్రం లీకైందంటూ అహ్యర్థులు ఆరోపించారు. నగరంలోని పలు పరీక్షా కేంద్రాల వద్ద అభ్యర్థులు ఆందోళన నిర్వహించారు.

బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌

న్యూఢిల్లీ : పాక్‌తో జరుగుతున్న చివరి వన్డేలో భారత్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. భారత జట్టులో స్వల్ప మార్పులు చేశారు సెహ్వాగ్‌, దిండా స్థానంలో రహానే, షమీ అహ్మద్‌లకు చోటు కల్పించారు. ఇప్పటికే రెండు మ్యాచ్‌లు నెగ్గి…

ఢిల్లీ అత్యాచార ఘటనను నిరసిస్తూ ట్యాంక్‌ బండ్‌పై మహిళల ప్రదర్శన

    హైదరాబాద్‌, జనవరి 5 (జనంసాక్షి) : ఢిల్లీ అత్యాచార ఘటనను నిరసిస్తూ శనివారం సాయంత్రం మహిళలు హైదరాబాద్‌లోని ట్యాంక్‌ బండ్‌పై భారీ ప్రదర్శన నిర్వహించారు. మహిళా హక్కులు కాపాడలని, రక్షణ చర్యలు చేపట్టాలని, అకృత్యాలకు పాల్పడే…

త్వరలో హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ

హైదరాబాద్‌: తెలంగాణ ఉత్యమం సమాంతరంగా, సమన్వయంతో ముందుకు సాగాలి అని తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్‌ కోదండరాం అన్నారు.  త్వరలోనే హైదరాబాద్‌ నగరంలో భారీ బహిరంగ సభకు సన్నాహాలు చేయనున్నట్టు ఆయన తెలియజేశారు. తెలంగాణ ఉద్యమంలో పోరాడేవారు ఒకరి…

అభివృద్ధి రుసుం వసూలు చేయక తప్పదు : బొత్స

హైదరాబాద్‌:  ఆర్టీసీ బస్సుల్లో అభివృద్ధి రుసుం వసూలు చేయక తప్పదని పీసీసీ అధ్యక్షుడు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలియజేశారు. 24వ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌ బస్‌ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని…

తెలుగు పేర్లు పెట్టేలా చట్టం తీసుకొస్తాం : తమ్మారెడ్డి

హైదరాబాద్‌: తెలుగు సినిమాలకు తెలుగు పేర్లు పెట్టేలా ప్రభుత్వంతో మాట్లాడి చట్టం తీసుకొచ్చేందుకు కృషి చేయనున్నట్లు తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి అధ్యక్షుడు తమ్మారెడ్డి భరద్వాజ తెలిపారు. ఇటీవల మహాసహల సందర్భంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఆయన…