Tuesday, 17 November 2026

హైదరాబాద్

ఏలూరులో విధులు బహిష్కరించిన ఆర్టీసీ కార్మికులు

ఏలూరు : ఓవర్‌ డ్యూటీలె వేస్తున్నారంటూ ఏలూరు డిపోలో ఒప్పంద ఆర్టీసీ కార్మికులు విధులను బహిష్కరించారు. దీంతో ద్వారక తిరుమలకు ఏలూరు డిసో నుంచి వెళ్లే ఆర్టీసీ అద్దె బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి, రోజుకు ఈ మార్గంలో తిరిగే…

లాభాలతో స్టాక్‌మార్కెట్లు ప్రారంభం

ముంబయి : స్టాక్‌ మార్కెట్లు కొత్త సంవత్సరం రెండో రోజు కూడా లాభాలతో ప్రారంభమయ్యాయి, ఆరంభంలో సెన్సెక్స్‌ 110 పాయింట్లకుపైగా లాభపడింది. నిప్టీ కూడా 30 పాయింట్లకు పైగా లాభంతో కొనసాగుతొంది. ఆమెరికా ప్రజలపై అదనపు పన్నుల భారం…

ఓయూ పరిధిలో నేడు జరగాల్సిన పరీక్షలు వాయిదా

హైదరాబాద్‌: ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలో ఈ రోజు జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేసినట్లు రిజిస్ట్రార్‌ తెలిపారు.  ఓయూ విద్యార్థిని అరుణ మృతికి నిరసనగా నేడు విద్యాసంస్థల బంద్‌కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

8న వృత్తివిద్య ప్రవేశ పరీక్ష తేదీల వెల్లడి

హైదరాబాద్‌: వృత్తి విద్య ప్రవేశ పరీక్షల  తేదీలను ఈ నెల 8న ప్రకటించనున్నారు. వివిధ పోటీ పరీక్షల తేదీలను పరగణనలోకి తీసుకొని ఈ తేదీలను ప్రకటిస్తారు. ఎంసెట్‌, ఎంసీఏ, ఎంబీఏ. పీజీఈసెట్‌, లా, వ్యాయామ విద్య ప్రవేశ తేదీల…

పాఠశాల బస్సులు ఢీ.. పది మంది విద్యార్థులకు గాయాలు

గుంటూరు : కొల్లిపర మండంల దావులూరి గ్రామం వద్ద ఈ ఉదయం రెండు ప్రైవేటు పాఠశాల బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పది మంది విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. వీరిని సమీప ఆసుపత్రికి తరలించారు. తెనాలికి చెందిన ఈ పాఠశాలల…

వాతావరణం అనుకూలించక నిలిచిన స్పైన్‌జెట్‌ విమానం

హైదరాబాద్‌: వాతావరణం అనుకూలించకపోవడంతో తిరుపతి వెళ్లాల్సిన స్పైన్‌జెట్‌ విమానం శంషాబాద్‌ విమానాశ్రయంలో గవర్నర్‌ నరసింహన్‌తో సహా ప్రయాణికులు ఎదురు చూస్తున్నారు.

భార్యను నరికి చంపిన భర్త

రామగుండం : కుటుంబకలహాల నేపథ్యంలో  ఓ వ్యక్తి తన భార్య, అత్తపై దాడి చేసిన ఘటన కరీంనగర్‌ జిల్లా రామగుండం మండలంలోని కొత్తపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో భార్య మృతి చెందగా.. అత్త పరిస్థితి విషమంగా ఉంది.…

పోలీసుల తనిఖీలపై పరిటాల సునీత ఆగ్రహం

అనంతరం : తన నివాసంలో పోలీసులు తనిఖీలు చేపట్టడంపై ఎమ్మెల్యే పరిటాల సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా పోలీసులు తన ఇంట్లో ఎలా తనిఖీలు చేస్తారని ఆమె ప్రశ్నించారు. పోలీసులు తన ఇంట్లోకి అక్రమంగా…

పాకిస్థాన్‌లో ఏడుగురు సంఘసేవకుల కాల్చివేత

పెషావర్‌ : పాకిస్థాన్‌లోని పెషావర్‌ ప్రాంతంలో స్వాబి జిల్లాలో ఏడుగురు వ్యక్తుల్ని గన్‌మెన్లు కాల్చి చంపారు. సమాజ సేవ చేసే ఆరుగురు మహిళలు, ఒక పురుషుడు ఓ కమ్యూనిటీ సెంటరులో సేవలందించి తిరిగివెళ్తూ గన్‌మెన్ల తుటాలకు బలయ్యారు. మృతుల్లో …

న్యూఇయర్‌ వేడుకల్లో తొక్కిసలాట : 60 మంది మృతి

ఐవరీకోస్ట్‌ : కొత్త సంవత్సర వేడుకల్లో తొక్సిసలాట జరిగి ఐవరీకోస్‌ట దేశంలో 60 మందికి పైగా మృతి చెందారు. మరో 200 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో అధికంగా చిన్నారులే ఉన్నట్లు సమాచారం.