వరంగల్లో చంద్రబాబుకు తెలంగాణ సెగ
వరంగల్ : జిల్లాలో ‘ వస్తున్నా మీకోసం ‘ పేరుతో పాదయాత్ర చేస్తోన్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తెలంగాణ సెగ తగిలింది. పరకాల మండలం పెదకోడేపాకలో పాదయాత్రలో అయనకు చేదు అనుభవం ఎదురైంది. స్కూల్ విద్యార్థులు అయనకు ‘…
వరంగల్ : జిల్లాలో ‘ వస్తున్నా మీకోసం ‘ పేరుతో పాదయాత్ర చేస్తోన్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తెలంగాణ సెగ తగిలింది. పరకాల మండలం పెదకోడేపాకలో పాదయాత్రలో అయనకు చేదు అనుభవం ఎదురైంది. స్కూల్ విద్యార్థులు అయనకు ‘…
హైదరాబాద్: మొన్న దేశరాజధాని ఢిల్లీలో జరిగిన సామూహిక అత్యాచార సంఘటన మరవక ముందే రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో మరో దారుణం చోటుచేసుకుంది. వర్సిటీకి చెందిన అరుణ అనే లా కాలేజీ విద్యార్థినిని నిన్న చత్రినాక పోలీసు స్టేషన్ పరిధిలో…
గుంటూరు : ముగ్గురు మావోయిస్టులు ఈరోజు గుంటూరు గ్రామీణ ఎస్పీ జె. సత్యనారాయణ ఎదుట లొంగిపోయారు. వీరు ముగ్గురూ కారంపూడి, వెల్దుర్తి మండలాలకు చెందిన వారుగా గుర్తించారు.
హైదరాబాద్: హైదరాబాద్ పాతబస్తీలోని ఛత్రీనాక వద్ద ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థులు రోడ్డుపై బైఠాయించడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి, ఓయూ విద్యార్ధిని హత్య కేసులో దోషులను త్వరగా పట్టుకోవాలని వారు ఆందోళన చేపట్టారు.
న్యూఢిల్లీ : కడప ఎంపీ వైఎస్ జగన్ ఆస్తుల అటాచ్మెంట్పై ఎప్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ న్యాయప్రాధికార సంస్థలో ఈరోజు విచారణ ప్రారంభమైంది.
ఖమ్మం : ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలో మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి అమృత హస్తం పథకాన్ని ప్రారంభించారు. ఇల్లెందు ఐసీడీఎన్ పరిధిలో కామేపల్లి మండలం కొత్తలింగాల్లో పథకాన్ని ప్రారంభించిన ఆయన చిన్నారులకు పండ్లు పంచి వారితో కలిసి కొత్త…
లక్నో : ఈ నెలలో అలహాబాదులో జరగనున్న మహా కుంభమేళా సందర్భంగా పర్యావరణంపై ప్రత్యేకంగా రెండు రోజుల సమావేశం ఏర్పాటుచేయనున్నారు. గంగానది పరిరక్షణకు సంబంధించి ఈ సమావేశంలో చర్చిస్తారు. జనవరి 18,19 తేదీల్లో జరిగే ఈ సమావేశాల్లో గంగానది…
హైదరాబాద్: భారత పోలీసు వ్యవస్థ ఏర్పడి 150 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్ర పోలీసు క్రీడా విభాగం అదనపు డీజీ రాజీవ్ త్రివేది బృందం చేపట్టిన ట్రయథ్లాన్ హైదరాబాద్లో ముగిసింది. ఇందులో భాగంగా డిసెంబర్ 22 నుంచి విశాఖ…
అనంతపురం : నగరంలో మాజీ కార్పొరేటర్ దారుణ హత్యకు గురయ్యాడు. జాతీయ రహదారి పక్కన ఉన్న పార్కులోకి ఉదయం నడకకు వెళ్లిన మాజీ కార్పొరేటర్ రామకృష్ణారెడ్డిని గుర్తుతెలియని వ్యక్తులు వేటకొడవళ్లతో దాడి చేసి హతమార్చారు. గతంలో నక్సల్స్ ఉద్యమంలో…
న్యూఢిల్లీ : పొగమంచు కారణంగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రన్వేపై పొగమంచు పేరు కుపోవడంతో 14 విమాన సర్వీసులను రద్దు చేశారు. 15 సర్వీసుల సమయాల్లో మార్పులు చేశారు. పొగమంచు కారణంగా నిన్న…