Monday, 16 November 2026

హైదరాబాద్

రాష్ట్రపతి హైదరాబాద్‌ పర్యటన ఖరారు

హైదరాబాద్‌: రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ శీతాకాల విడిది  కోసం ఈ నెల 26న హైదరాబాద్‌ రానున్నారు. ఆయన వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు ప్రణబ్‌ 27న తిరుపతిలో జరిగే తెలుగు మహాసభల ప్రారంభోత్సవంలో  పాల్గొంటారు. 28న చెన్నైలో  ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి…

లారీ-డీసీఎం ఢీ : ఇద్దరు మృతి

మెదక్‌: జిల్లాలోని చేగుంట మండలం రెడ్డిపల్లి వద్ద లారీ డీసీఎం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రమైన గాయలైనట్లు సమాచారం. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

వైఎస్‌ విజయలక్ష్మితో టీ జేఏసీ ములాఖత్‌

హైదరాబాద్‌: తెలంగాణపై స్పష్టమైప వైఖరి తెలపాలని వివిధ పార్టీల నేతలను కలుస్తున్న తెలంగాణ రాజకీయ జేఏసీ నేతలు ఈ రోజు వైఎస్‌ఆర్‌సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయలక్ష్మిని కలవనున్నారు. అఖిలపక్షంలో తెలంగాణపై ఏకాభిప్రాయం చెప్పాలని టీజేఏసీ నేతలు ఆమెను…

ప్రారంభమైన ఆర్టీసీ ఎన్నికల పోలింగ్‌

హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల పోలింగ్‌ ఉదయం 5 గంటలకు ప్రారంభించారు. మొత్తం 23 రీజయన్లలోని 211 డిపోల్లో , 8నాన్‌ ఆపరేషన్‌ జోన్లలో పోలీంగ్‌ సాయంత్రం ఆరు గంటల వరకు జరగనుంది. 1…

కాకతీయ ఉత్సవాలు ప్రారంభం

వరంగల్‌: తెలంగాణ వాదుల నిరసనలు, హోరెత్తించే జైతెలంగాణ నినాదాల మధ్య కాకతీయ ఉత్సవాలను సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఇవాళ ప్రారంభించారు. కిల్లా వరంగల్‌లో ఏర్పాటు చేసిన వేదికపై నుంచి ఆయన ప్రసంగిస్తూ ఉత్సవాలను ప్రారంభిస్నుట్టు వెల్లడించారు. ఈ ఉత్సవాల్లో కేంద్ర…

‘ అఖిలపక్ష ప్రతినిధులను 26,27న ప్రకటిస్తం’ : బొత్స

న్యూఢిల్లీ : తెలంగాణ అంశంపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి కాంగ్రెస్‌ పార్టీ తరపున వెళ్లే ప్రతినిధులను ఈ నెల 26,27న ప్రకటిస్తామని పీసీసీ చీఫ్‌ బొత్స సత్యనారాయణ తెలియజేశారు. అఖిలపక్ష సమావేశానికి పార్టీలో ఏకాభిప్రాయం…

బొమ్మకూరులో ముఖ్యమంత్రికి తెలంగాణ సెగ

వరంగల్‌ :సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డికి బొమ్మకూరులో తెలంగాణ సెగ తగిలింది. వరంగల్‌ జిల్లా నర్మెట్ట మండలం దేవాదుల ప్రాజెక్టులో భాగం ఇవాళ ఆయన బొమ్మకూరు రిజర్వాయర్‌ను ప్రారంభించారు. అనంతరం ప్రసంగిస్తుండగా తెలంగాణ వాదులు, టీఆర్‌ఎస్‌ శ్రేణులు ఆయన ప్రసంగానికి…

బ్రహ్మానందరెడ్డిని విచారించేందుకు కేంద్రం అనుమతి

హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్తుల కేసులో మరో ఉన్నతాధికారిని విచారించేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఐఆర్‌ఏఎన్‌ అధికారి బ్రహ్మానందరెడ్డిని ప్రాసిక్యూషన్‌ చేసేందుకు సీబీఐకి కేంద్రం నుంచి అనుమతి లభించింది. వాన్‌పిక్‌ వ్యవహారంలో ఈయన నాలుగో నిందితుడిగా ఉన్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల…

‘సీమాంధ్రకోన్యాయం.. తెలంగాణకోన్యాయమా?’

హైదరాబాద్‌: ప్రభుత్వం తెలంగాణవాదులపై కక్ష పూరితంగా వ్యవహరిస్తుందని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ మండిపడ్డారు. సమైక్యాంధ్ర కోసం ఉద్యమించిన సీమాంధ్ర కార్యకర్తలపై పెట్టిన కేసులను ఎత్తివేసిన ప్రభుత్వం తెలంగాణ న్యాయవాదులపై పెట్టిన కేసులు ఎందుకు ఎత్తివేడయం లేదని ప్రశ్నించారు. వారికో…