Monday, 16 November 2026

హైదరాబాద్

భోజన విరామానికి భారత్‌ 146/4

నాగ్‌పూర్‌ : ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు మూడో రోజున భారత్‌ నిలకడగా ఆడుతోంది. 4 వికెట్ల నష్టానికి 87 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోరుతో ఈ రోజు ఆటను ప్రారంభించిన టీంఇండియా భోజన విరామ సమయానికి వికెట్లేమీ కోల్పోకుండా…

తెలంగాణపై కేంద్రమే నిర్ణయం తీసుకుంటుంది

గవర్నర్‌ నరసింహన్‌ ఢిల్లీ: అఖిలపక్ష సమావేశం తర్వాత తెలంగాణపై తాడో పేడో తేల్చాల్సింది కేంద్రమేనని రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ అన్నారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం హస్తినకు వెళ్లిన రాష్ట్ర గవర్నర్‌ ఢిల్లీలో బిజీ బిజీగా కనిపిస్తున్నారు. ఢిల్లీలో…

హఫీజ్‌ సయీద్‌ అరెస్టుకు సరైన ఆధారాలు లేవ్‌

– భారత్‌తో మైత్రి కొనసాగుతుంది – పాకిస్థాన్‌ హోంశాఖ మంత్రి రెహమాన్‌ మాలిక్‌ న్యూఢిల్లీ, డిసెంబర్‌ 14 (జనంసాక్షి) : ముంబయి 26/11 దాడికి కుట్రదారుగా భారత్‌ పేర్కొంటున్న హఫీజ్‌ సయీద్‌ అరెస్టుకు సరైనా ఆధారాలు లభించలేదని పాకిస్థాన్‌…

పాటను బంధిస్తే కోటి గొంతుకలౌతాం

విమలక్క నిర్భందంపై మండిపడ్డ తెలంగాణవాదులు హైదరాబాద్‌ : తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషిస్తున్న తెలంగాణ యునైటెడ్‌ ఫ్రంట్‌ అధ్యక్షురాలు విమలక్క గొంతునొక్కాలని చూస్తే ఊరుకోబోమని వక్తలు హెచ్చరించారు. శుక్రవారం హైదరబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రం కోసం గత…

అమెరికా పాఠశాలలో కాల్పులు : 20 మంది మృతి

అమెరికా : అమెరికాలోని కనెక్టికట్‌ రాష్ట్రం న్యూటౌన్‌లోని శాండీ హుక్‌ ఎలమెంటరీ పాఠశాలలో ఓ అగంతకుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో 12 మంది విద్యార్థులతో సహా మొత్తం 20 మంది మృత్యువాత పడినట్లు సమాచారం. కాల్పుల…

మేడమ్‌ సుడిగాలి పర్యటన

గుజరాత్‌లో నిజమైన అభివృద్ధి కోసం పోరాటం: సోనియా అహ్మదాబాద్‌,డిసెంబర్‌14(జనంసాక్షి) : గుజరాత్‌ అభివృద్ది కోసమే తాము మార్పు కోరుకుంటున్నామని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అన్నారు. గుజరాత్‌/-లో అభివృద్ది వెనకబడి పెయిందని మరోసారి నరేంద్ర మోడీపై విమర్శలు గుప్పించారు.…

నువ్వు రాష్ట్రపతికే గులాం

కాంగ్రెస్‌ అధిష్టానానికి తొత్తుగా ఎందుకు మారవ్‌ గవర్నర్‌పై నారాయణ ఫైర్‌ హైదరాబాద్‌, డిసెంబర్‌ 14 (జనంసాక్షి) : ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ నరసింహన్‌ రాజ్యాంగ వ్యవస్థలను అగౌరవ పరుస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ కె. నారాయణ ఆగ్రహం వ్యక్తం…

ఇంగ్లండ్‌ 330 పరుగులకు ఆలౌట్‌

నాగ్‌పూర్‌ : భారత్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ 330 పరుగులకు ఆలౌట్‌ అయింది. 5 వికెట్ల నష్టానికి 199 పరుగులతో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్‌ మరో 131 పరుగులను జోడించింది. పీటర్సన్‌…

ప్రధానితో గవర్నర్‌ భేటీ

న్యూఢిల్లీ : దేశ రాజధాని పర్యటనలో రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో భేటీ అయ్యారు. రాష్ట్ర పరిస్థితులపై చర్చించినట్లు తెలిసింది. అంతకుముందు కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండేతో సమావేశమై సుమారు అరగంట చర్చించారు.

నగరంలో చోరీ

హైదరాబాద్‌ : నగరంలోని తార్నాకలోని గోల్డ్‌ వరల్డ్‌ నగల దుకాణంలో చోరీ జరిగింది. దొంగలు నిన్న రాత్రి దుకాణం తాళాలు పగులగొట్టి లోనికి చొరబడి 30 తులాల బంగారం, 5 కిలోల వెండి దోచుకెళ్లారు. యజమాని ఫిర్యాదు మేరకు…