Monday, 16 November 2026

హైదరాబాద్

బరోడా, ఒడిషా జట్లకు విజయాలు డ్రాగా ముగిసిన హైద్రాబాద్‌-ముంబై మ్యాచ్‌

హైదరాబాద్‌, నవంబర్‌ 27: రంజీ సీజన్‌ ఆసక్తికరంగా సాగుతోంది. టాప్‌ టీమ్‌ కర్ణాటకకు ఒడిషా షాకిస్తే… ¬రా¬రీగా సాగిన మ్యాచ్‌లో బరోడా హర్యానాను ఓడించింది. ఈ మ్యాచ్‌లో ఆఖరిరోజు 17 వికెట్లు నేలకూలడం విశేషం. 2 వికెట్లకు 127…

ప్రముఖ దర్శక నిర్మాత రంగనాథదాస్‌ కన్నుమూత

హైదరాబాద్‌: అలనాటి ప్రముఖ దర్శకుడు, నిర్మాత సివీ రంగనాథ దాస్‌ ఈరోజ ఉదయం హైదరాబాదులోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. నెల్లూరు జిల్లా వెంకటగిరికి చెందిన రంగనాథదాస్‌ మహానటులు రామారావు,…

మహిళా ఐఏఎస్‌ అధికారి ఆత్మహత్య

జోథ్‌పూర్‌ : భారత వాయుసేన (ఐఏఎస్‌) మహిళా అధికారి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన రాజస్థాన్‌లోని జోథ్‌పూర్‌లో చోటేచేసుకుంది. కోల్‌కతాకు చెందిన ఆనందితాదాన్‌ (29) జోథ్‌పూర్‌ ఏయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌లో గ్రౌండ్‌ డ్యూటీ అధికారిగా పనిచేస్తోంది. ఏయిర్‌ఫోర్స్‌ అధికారి అయిన భర్తతో…

రామచంద్రారెడ్డి రేపు శాసనసభ సభ్యత్వానికి రాజీనామా

హైదరాబాద్‌: చిత్తూరు జిల్లా కాంగ్రెస్‌ నేత, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రేపు శాసనసభ సభ్యత్వానకి రాజీనామా చేయనున్నట్లు సమాచారం. రాష్ట్రంలో నాయకత్వ మార్పు చేయనందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రామచంద్రారెడ్డి తెలియజేశారు.

సింహాద్రి ఎన్టీపీసీ నాలుగో యూనిట్‌లో నిలిచిన విద్యుదుత్పత్తి

విశాఖ: సింహాద్రి ఎన్టీపీసీ నాలుగో యూనిట్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో 500 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడింది. వెంటనే రంగంలోకి దిగిన నిపుణులు మరమ్మతు పనులు చేపట్టారు.

మహానందీశ్వరునికి తితిదే పట్టువస్త్రాలు

మహానంది: కార్తీక  పౌర్ణమి, మనగుడి కార్యక్రమాల్లో భాగంగా తిరమల తిరుపతి దేవస్థానం మహానంది పుణ్యక్షేత్రంలో వెలసిన శ్రీకామేశ్వరిదేవి సహిత మహా నందీశ్వర స్వామివార్లకు పట్టువస్త్రాలను సమర్పించింది. తితిదే జేఈవో శ్రీనివాసరాజు దంపతులు పట్టువస్త్రాలను తీసుకువచ్చారు. తితిదే వేదపండితులు, ఆలయ…

నేడు మంత్రిమండలి సమావేశం

హైదరాబాద్‌: సచివాలయంలో రాష్ట్ర మంత్రిమండలి సమావేశం నేడు జరగనుంది. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికపై చట్ట రూపకల్పనకు శుక్ర, శనివారాల్లో శాసన సభ, శాసనమండలి సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సమావేశాలను పురస్కరించుకొని ఉప ప్రణాళికల ముసాయిదా…

ఇరాక్‌లో వరుస పేలుళ్లు.. 30 మంది మృతి

బాగ్దాద్‌: ఇరాక్‌ మారోసారి రక్తమోడింది. ముష్కరుల వరుస దాడుల్లో 30 మంది మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. రాజధాని బగ్దాద్‌లో దుండగులు మూడు షియా ముస్లిం దర్గాల సమీపంలో కారు బాంబు దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనల్లో 30…

పెట్రోల్‌ బంక్‌లో దోపిడీ

గుడ్లూరు: ప్రకాశం జిల్లా గుడ్లూరులోని పెట్రోల్‌ బంక్‌లో దుండగులు దోపిడికి పాల్పడ్డారు. తుపాకీతో బంక్‌ సిబ్బిందిని బెదిరించి బెదిరించి రూ. 2 లక్షల దోచుకెళ్లారు.బంక్‌ యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి వివరాలు సేకరిస్తున్నారు. ప్రత్యేక…

నేడు మార్కెట్లకు సెలవు

ముంబయి: గురునానక్‌ జయంతి సందర్భంగా నేడు బీఎస్‌ఈ, ఎస్‌ఎస్‌ఈలు పనిచేయవని స్టాక్‌ మార్కెట్‌ అధికారులు తెలియజేశారు. ఫారెక్స్‌, మనీ మార్కెట్లకు కూడా సెలవు ప్రకటించినట్లు చెప్పారు.