పౌల్ట్రీ ఇండియా సదస్సు ప్రారంభం
హైదరాబాద్ : పౌల్ట్రీ ఇండియా 2012 సదస్సు హైటెక్స్‌లో ప్రారంభమైంది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి సదస్సును ప్రారంభించారు. మూడు రోజులపాటు పౌల్ట్రీ ప్రదర్శన కొనసాగుతుంది.
హైదరాబాద్ : పౌల్ట్రీ ఇండియా 2012 సదస్సు హైటెక్స్‌లో ప్రారంభమైంది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి సదస్సును ప్రారంభించారు. మూడు రోజులపాటు పౌల్ట్రీ ప్రదర్శన కొనసాగుతుంది.
ముంబయి : బాల్ థాకరే మృతి అనంతరం ఫేస్‌బుక్‌లో వ్యాఖ్యలు చేసినందుకు ఇద్దరు మహిళలను అరెస్టు చేసిన పోలీసులను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ శివసేన నేడు థానే జిల్లాలోని పాల్‌ఘర్‌లో బంద్‌కు పిలుపునిచ్చింది. దీంతో ఇక్కడ విద్యాసంస్థలు, వ్యాపార…
హైదరాబాద్ : 2011లో నిర్వహించిన గ్రూప్-2 ప్రాథమిక కీ ని ఏపీపీఎస్పీ విడుదల చేసింది. డిసెంబర్ 4 వరకు దీనిపై అధ్యర్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. అనంతరం తుది కీ విడుదల చేస్తామని చెప్పారు.
ఎచ్చెర్ల : నాగార్జున అగ్రికెం పరిశ్రమను పున:ప్రారంభించడాన్ని వ్యతిరేకిస్తూ భారత స్వాభిమాన్ ట్రస్టు ఆందోళన చేపట్టింది. సంస్థ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసానంద స్వామి శ్రీకాకుళంలోని ఎచ్చెర్ల మండలంలోని చిలకపాలెం గ్రామంలో రోఉ్డపై బైఠాయించి ఆందోళనకు దిగారు. దీంతో ఆయనతోపాటు…
ఖమ్మం : జిల్లాకేంద్రంలోని పత్తి మార్కెట్‌లో రైతులు ఆందోళనకు దిగారు. మార్కెట్‌కు తెచ్చిన పత్తిని కొనుగోలు చేయడం లేదంటూ సీసీఐ అధికారులతో వాగ్వాదానికి దిగారు. అధికారులు రైతులను అడ్డుకోవడంతో మార్కెట్‌లో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.
మెదక్ : మాజీమంత్రి కృష్ణయాదవ్ తెలుగుదేశం పార్టీలో చేరారు. వస్తున్నా… మీకోసం పాదయాత్రలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు బసచేసిన అలీఖాన్‌పల్లె ప్రాంతానికి కృష్ణయాదవ్ కార్యకర్తలతో కలిసి చేరుకున్నారు. అనంతరం చంద్రబాబు సమక్షంలో పార్టీలోచేరారు. గతంలో తెదేపా…
నల్లగొండ : నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్ బోల్తాపడిన సంఘటనలో ఆరుగురు వ్యక్తులు చనిపోయారు. మృతులు త్రిపురాపురం మండలం బొర్రిపాలెం గ్రామానికి చెందిన కూలీలుగా గుర్తించారు.
యాదగిరిగుట్ట : కార్తీక పౌర్ణమి వేడుకలు యాదగిరిగుట్ట శ్రీలక్ష్మినరసింహస్వామి పుణ్యక్షేత్రంలో ఘనంగా జరుగుతున్నాయి., శివకేశవులకు ప్రీతికరమైన రోజు కావడంతో హరిహరులు ఉన్న ఈ క్షేత్రాన్ని సందర్శించిన భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. శ్రీసత్యనారాయణస్వామి వ్రతాలు అధిక సంఖ్యలో జరిగాయి.…
న్యూఢిల్లీ ,నవంబర్ 27: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్‌పై భారత క్రికెట్ వర్గాల్లో చర్చ మరింత జోరందుకుంది. తాజాగా ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న సిరీస్‌లోనూ సచిన్ విఫలమవుతుండడంతో విమర్శకులు స్వరం పెంచారు. అయితే బోర్డు మాత్రం సచిన్‌కు మధ్ధతుగా…
న్యూఢిల్లీ, నవంబర్ 27:భారత్-ఇంగ్లాండు జట్ల మధ్య జరగనున్న 3,4 టెస్టుమ్యాచ్‌ల్లో ఆడనున్న జట్టు ఎంపిక పూర్తయింది. సందీప్‌పాటిల్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ మంగ ళవారంనాడు జట్టును ప్రకటిం చింది. ఒకటి, రెండో టెస్టు మ్యాచ్ ల్లో కొనసాగిన ఆటగాళ్లనే…