Monday, 16 November 2026

హైదరాబాద్

నగదు బదిలీకి సిద్ధం పది లక్షల కుటుంబాలకు లబ్ధి : చిదంబరం

‘మీ డబ్బు మీ చేతులో’ : జైరాం రమేశ్‌ నగదు బదిలీ పథకం అమలు చేయడానికి కేంద్ర సర్కార్‌ నిర్ణయించింది. ఇంతకాలం దీనిపై కసరత్తు చేస్తున్న కేంద్రంఇక పథకాన్ని అమలు చేసేం దుకు ధృడసంకల్పంతో ముందుకు వచ్చింది. పలు…

మైనార్టీ, బడుగుల సంక్షేమానికి సర్కారు..

హైదరాబాద్‌, నవంబర్‌ 27 (జనంసాక్షి): బడుగు, బలహీన, మైనారీటీల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. మైనారీటీల అభివృద్ధిసంక్షేమంపట్ల ప్రభుత్వం కృతనిశ్చయంతో ముందుకు కొనసాగుతుందని ఆయన అన్నారు. మంగళవారంనాడు ఆయన ఇక్కడ మాట్లాడుతూ…

విషయం ఉంటే సమాధానం చెప్తా

  న్యూఢిల్లీ, నవంబర్‌ 27 (జనంసాక్షి): తనకు బీజేపీ ఇచ్చిన షోకాజ్‌ నోటీసులో విషయమంటే స్పందిస్తానని లేదంటే చెత్తబుట్టలో విసిరేస్తానని ప్రముఖ బీజేపీ బహిష్కృత నేత పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన సీనియర్‌ నేత న్యాయవాది రాం జెఠ్మలానీ…

కేంద్ర ప్రకటనలు మోసం, కుట్రపూరితం : కోదండరామ్‌

  హైదరాబాద్‌, నవంబర్‌ 27 (జనంసాక్షి) : తెలంగాణపై కేంద్రం మోసపూరితమైన ప్రకటనలు చేస్తోందని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. మంగళవారం హైరదాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. డిసెంబర్‌ ఒకటిన టీ…

పేస్‌బుక్‌ అరెస్టుల కేసులో న్యాయమూర్తిపై బదిలీ, ఎస్పీ సస్పెన్షన్‌

ముంబయి, నవంబర్‌ 27(జనంసాక్షి) : బాల్‌ థాకరే మృతి అనంతరం ముంబయి బంద్‌పై సామాజిక మీడియా ఫేస్‌బుక్‌లో వ్యాఖ్యలు చేసిన ఇద్దరు యువతులు అరెస్టయిన ఘటనలో ముంబయి హైకోర్టు ఓ న్యాయమూర్తిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.…

అరాఫత్‌ మరణ రహస్యం

రమల్లా: దివంగత పాలస్తీనా ఉద్యమనేత యాసర్‌ అరాఫత్‌ భౌతిక కాయాన్ని ఆయన మరణించిన ఎనిమిదేళ్ల తర్వాత శరీర అవశేషాల పరీక్ష నిమిత్తం వెలికి తీశారు. ఆయన మరణానికి విషప్రయోగమే కారణమన్న బలమైన వాదనల మధ్య శరీర భాగాలను మరోసారి…

హన్మంకొండలో యువజనోత్సవం

హన్మకొండ: వరంగల్‌ జిల్లా హన్మకొండలోని కాకతీయ డిగ్రీ కళాశాలలో యూత్‌ఫెస్టివల్‌ -2012 పేరిట యువజనోత్సవాలను నిర్వహించారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు అందరిని అలరించాయి.

రాష్ట్రంలో అనిశ్చితికి అవినీతే కారణం: నారాయణ

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ అనిశ్చితికి తెలంగాణ, అవినీతి సమస్యలే ప్రధాన కారణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఆరోపించారు. తెలంగాణ సమస్యలపై  అన్ని పార్టీల్లాగా తమ పార్టీ పరిగెత్తదని, ప్రజా సమస్యలతో పాటు తెలంగాణ అంశంపై రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల…

కేసీఆర్‌ను చర్చలకు పిలిచింది కాంగ్రెస్సే: పాల్వాయి

న్యూడిల్లీ: తెలంగాణ ఉద్యమ నేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును తెలంగాణపై చర్చించేందుకు డిల్లీకి రావాలని పిలిచింది కాంగ్రెస్‌ పార్టీనేనని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు పాల్వాయ్‌ గోవర్ధన్‌ రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ అధిష్టానం పిలుపు మేరకు టిఆర్‌ఎస్‌ అధినేత…

రోడ్డు ప్రమాదంలో 15 మందికి గాయాలు

నల్గొండ: నల్గొండ జిల్లా చర్లపల్లి వద్ద మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో 15 మంది గాయపడ్డారు. లారీ-డీసీఎం-సుమో  ఒకదానికొకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు 108 సాయంతో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.గాయపడిన…