డీఎస్సీ 2012 షెడ్యూల్ విడుదల
హైదరాబాద్: డీఎస్సీ 2012 నియామక షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు. ఈ నెల 26న మెరిట్‌లిస్ట్ విడుదల కానుంది. డిసెంబరు 1న ప్రొవిజనల్ లిస్ట్‌ను ప్రకటించనున్నారు. డిసెంబరు 3 నుంచి 5వరకు ఉద్యోగాల వారీగా ధ్రువీకరణ పత్రాలను పరిశీలంచనున్నారు.…
