Monday, 16 November 2026

హైదరాబాద్

జనవరి 1 నుంచి దేశవ్యాప్తంగా నగదు బదిలీ

డిల్లీ: రాబోయే ఎన్నికలకొసం యూపీఏ.2 తురుపుముక్కగా పరిగనిస్తున్న నగదు బదిలి పథకం నూతన సంవత్సరం రోజునుండి ప్రారంభం కాబోతుంది. దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాలలోని జిల్లాలలో జనవరి 1న ఈ పథకం ప్రారంభిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం శనివారం…

ఓయూ పీజీ సైన్స్‌ పరీక్షలు వాయిదా

హైదరాబాద్‌: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఈ నెల 26 నుంచి జరగాల్సిన పీజీ సైన్స్‌ పరీక్షలు వాయిదా పడినట్లు వర్సిటీ అధికారులు తెలియజేశారు. ఆర్ట్స్‌ అండ్‌ కామర్స్‌ విద్యార్థులకు సంబంధించిన పరీక్షలు 26 నుంచి యధాతథంగా నడుస్తాయని పేర్కొన్నారు.…

గన్‌పార్క్‌లో ఒకరోజు నిరాహార దీక్ష : మోత్కుపల్లి నర్శింహులు

సూర్యాపేట : కేసీఆర్‌ స్వార్థం కోసమే తెలంగాణ ప్రజలతో రాజకీయాలు చేస్తున్నారని తెదేపా శాసనసభాపక్ష ఉపనేత, తుంగతుర్తి ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్శింహులు విమర్శించారు. శనివారం నల్గోండ జిల్లా  సూర్యాపేట పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన…

తెలంగాణ సాధనకు కలసిరావాలి:కేటీఆర్‌

హైదరాబాద్‌: తెలంగాణలోని అన్నీ వర్గాలకు చెందిన వారు తెరాసకు చేయూతనిస్తే తెలంగాణ రాష్ట్ర సాధన త్వరగా సాధ్యమవుతుందని తెరాస నేత కేటీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మట్లాడుతూ కాంగ్రెస్‌ను పాతేరేయాలని తెరాస అధ్యక్షుడు కేసీఆర్‌ పిలుపిస్తారని…

రైతు అత్మహత్య

మెదక్‌ జిల్లాలోని దుబ్బాకలో శనివారం ఉదయం విహాదం చోటు చేసుకుంది. అంజయ్య అనే రైతు ఉదయం 7గంటల సమయంలో అత్మహత్య చేసుకున్నాడు. అప్పుల బాధతో అతను అత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. వ్యవసాయం సహకరించకపోవడంతో దుబాయి వెళ్లిన అంజయ్య ఏజెంట్‌…

పాము కాటుకు విద్యార్థి మృతి

కర్నూలు – మెదక్‌ కర్నూలు జిల్లా బేతంచెర్ల మండలం పరిధిలోని సంకలాపురం గ్రామంలో పాము కాటుతో ఏ విద్యార్థి మరణించాడు. ఈ సంఘటన శనివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన చాకలి తిమ్మయ్య కుమారుడు రాజశేఖర్‌ (11) శనివారం…

పాక్‌లో షియాలపైమళ్ళీదాడులు :ఏడుగురు మృతి

ఇస్లామాబాద్‌: మొహర్రమ్‌ నెల సందర్భంగా షియాలు లక్ష్యంగా పాకిస్తాన్‌లో జరుగుతన్న దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా శనివారం పాక్‌ వాయువ్యప్రాంతంలోని డేరా ఇస్మాయిల్‌ఖాన్‌ పట్టణంలో జరిగిన దాడిలో ఏడుగురు చనిపోగా, 18 మంది గాయపడ్డారు. ఒక ఇమాంబాడా పక్కన చెత్తకుండీలో…

షర్మిలకు తెలంగాణ సెగ : వైయస్సార్సీపి దాఢి; ఉద్రిక్తత

మహబుబ్‌నగర్‌: వైయస్సార్‌ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌ సోదరి షర్మిల పాదయాత్రను శనివారం మహబుబ్‌నగర్‌ జిల్లాలో తెలంగాణ సెగ తగిలింది.మహబుబ్‌నగర్‌ జిల్లాలోని శాంతినగర్‌ వద్ద షర్మిల పాదయాత్రను తెలంగాణవాదులు అడ్డుకున్నారు. దాంతో వైయస్సార్‌ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు…

ఏదైనా ఒకటి ఇవ్వండి: సోనియాతో డిఎస్‌ భేటీ

న్యూఢిల్లీ: తనకు ఏదైనా ఒక పదవి ఇవ్యాలని పిసిసి మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌ కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కోరినట్లు తెలుస్తోంది. రాష్ట్ర రాజకీయాలపై చర్చించడానికి ఆయన శనివారం సోనియా గాంధీని కలిశారు. తనకు నాలుగు పదవుల్లో…

అణువ్యర్థాలను కేజీఎఫ్‌లో వేసే ప్రతిపాదన లేదు: నారాయణస్వామి

చెన్నై : తమిళనాడులోని కూడంకుళం అణువిద్యుత్‌ కేంద్రం నుంచి విడుదలయ్యే అణువ్యర్థాలను కర్ణాటకలోని కోలార్‌ బంగారు గనులు (కేజీఎఫ్‌)కు తరలించే ప్రతిపాదన ఏదీ లేదని కేంద్రమంత్రి నారాయణస్వామి స్పష్టంచేశారు. అయితే భాజపా నేత అనంతకుమార్‌ మంత్రి ప్రకటనను కొట్టివేశారు.…