Monday, 16 November 2026

హైదరాబాద్

2002 ముంబై పేలుళ్లు : హైదరాబాద్‌లో టెక్కి అరెస్టు

ముంబై ముంబైలో 2002లో జరిగిన పేలుళ్లతో సంబందం ఉందనే అరోపణపై నగరం నేర పరిశోదన విభాగం పోలీసులు హైదరాబాద్‌లో ఓ టిక్కీని అరెస్టు చేశారు. ముంంబైలోని ఘట్కోపార్‌ స్టేషన్‌ వద్ద బెస్ట్‌ బస్‌లో జరిగిన పేలుడులో నలుగురు మరణించారు.…

ప్రజా సేవ కంటే గొప్పది లేదు

గోదావరి ఖని: సమాజంలో ప్రజా సేవ కంటే గొప్పది లేదని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పినాకి చంద్ర బోస్‌ అన్నారు. శనివారం గోదావరి ఖనిలో సింగరేణి భూనిర్వసితులకు పరిహరం పంపిణీ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన మొఘలోక్‌ అదాలత్‌…

విద్యుత్‌శాఖకు మంత్రి లేకపోవడం దారుణం : సోమిరెడ్డి

హైదరాబాద్‌: రాష్ట్రంలో విద్యుత్‌ సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో విద్యుత్‌శాఖను మంత్రి లేకపోవడం దారుణమని తెదేపానేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు. విద్యుత్‌ శాఖకు మంత్రి లేకుండా చేయటం కిరణ్‌కుమార్‌రెడ్డికే చెల్లిందన్నారు. మంత్రివర్గ సమావేశానికి 8 మంత్రులు హాజరుకాకుండా ఉండటం నిర్లక్ష్యానికి…

షర్మిల ‘ జైతెలంగాణ ‘ అనాలి’ : బాల్క సుమన్‌

మహబూబ్‌నగర్‌: పాలమూరులో తెలంగాణ వాదులపై వైఎస్సార్‌సీపీ గుండాలు చేసిన దాడిని టీఆర్‌ఎస్‌ విద్యార్థి విభాగం తీవ్రంగా ఖండించింది, తెలంగాణ వాదులపై వైఎస్సార్‌సీపీ గుండాలు చేసిన దాడిని తెలంగాణ వాదంపై జరిగిన దాడిగా భావిస్తున్నామని, ఈదాడితో షర్మిల తెలంగాణకు వ్యతిరేకమని…

రఘువీరా రెడ్డి పాదయాత్రపై ధ్వజమెత్తిన బైరెడ్డి

కర్నూలు : మేఘమథనం స్కామ్‌లో కోట్లు దండుకున్న మంత్రి రఘువీరారెడ్డి హంద్రీనీవా ప్రాజెక్టుతో రాయలసీమ సస్యశ్యామలమైనట్టు ప్రచారం చేయడం హస్యాస్పదంగా ఉందని. రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం కర్నూలులో అయన మీడియా ప్రతినిదులతో…

కోదండరాంతో కిషన్‌రెడ్డి భేటీ

హైదరాబాద్‌: బీజేసీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కిషన్‌రెడ్డితో తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం భేటీ కానున్నారు. ఇవాళ మధ్యాహ్నం వీరిద్దరు సమావేశమై ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, భవిష్యత్తు ఉద్యమకార్యచరణ గురించి వీరు చర్చించనున్నట్టు సమాచారం.

బీబీకా అలవాను సందర్శించిన కమిషనర్‌ అనురాగ్‌ శర్మ

మాదన్నపేట మొహరం సంతాప దినాల సందర్బంగా శనివారం పాత నగరంలోని బీబీకా అలవాను నగర పోలీస్‌ కమిఫనర్‌ అనురాగశర్మ సందర్శించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ పదో మొహరం వూరేగింపు బందోబస్తుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. పాత నగరంలో పరిస్థితి…

పాలమూరులో షర్మిలకు తెలంగాణ సెగ

మహబూబ్‌నగర్‌ : అన్న వదిలిన బాణాన్ని అంటూ తెలంగాణపై దండయాత్రకు వచ్చిన చెల్లెలు షర్మిలకు తెలంగాణ సెగ తగిలింది, శాంతినగర్‌లో షర్మిల పాదయాత్రను తెలంగాణ వాదులను అడ్డుకున్నారు. తెలంగాణపై స్పష్టమైన వైఖరి చెప్పాలని, జైతెలంగాణ అనాల్సిందేనని వారు డిమాండ్‌…

శంషాబాద్‌ నుంచి విమాన రాకపోకల పునరుద్దరణ

హైదరాబాద్‌ ::శంషాబాద్‌ విమానాశ్రయంలో పొగమంచు తీవ్రత తగ్గుతోంది. పొగమంచు కారణంగా నిలిపివేసిన పలు విమాన సర్వీపులను పునరుద్దరించినట్లు అధికారులు తెలిపారు. రన్‌వేపై ఈతెల్లవారుజామున దట్టమైన పొడమంచు కమ్మ కోవడంతో దుబాయ్‌. మస్కట్‌ , చెన్నై.  ముంబయి నుంచి రావాల్సిన…

గడ్చిరోలిని సందర్శించిన సీఆర్పీఎఫ్‌ చీఫ్‌

నాగ్‌పూర్‌:సీఆర్పీఎఫ్‌ డైరక్టర్‌ జనరల్‌ ప్రణయ్‌ సహాయ్‌ మహారాష్ట్రలోని నక్సల్‌ ప్రభావిత ప్రాంతమైన గడ్చిరోలిని సందర్శించారు. ఆయన గడ్చిరోలికి 40 కిలోమీటర్ల దూరంలోని పెంద్రీ ఔట్‌పోస్టును సందర్శంచారు. ఆయన పర్యటన వివరాలను చివరి వరకు గోప్యంగా ఉంచారు. గత మార్చిలో…