Monday, 16 November 2026

హైదరాబాద్

ఢిల్లీ బయల్దేరిన డీఎస్‌

హైదరాబాద్‌: పీసీసీ మాజీ చీఫ్‌ డి. శ్రీనివాస్‌ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఇవాళ మధ్యాహ్నం ఆయన  శంషాబాద్‌ నుంచి విమానంలో ఢిల్లీ వెళ్లారు. అక్కడ ఆయన కాంగ్రెస్‌ పెద్దలతో సమావేశం కానున్నట్టు సమాచారం.

భర్తపై ఫిర్యాదు చేసిన మహిళ

కన్నబిడ్డలను అమ్మాలని భర్త ప్రయత్నిస్తున్నాడంటూ గురువారం ఉదయం హోంమంత్రి సబితాఇంద్రాసేనరెడ్డికి పశ్చిమగోదావరి జిల్లా వాసి పద్మ ఫిర్యాదు చేశారు. ఇద్దరు అడపిల్లలను అమ్మాలని భర్త ప్రయత్నిస్తున్నాడని, స్థానికి పోలీసులకు చెప్పినా పట్టించుకోవడంలేదని హోంమంత్రి ఎదుట పద్మ రోదించారు.

పేలుళ్ళతో దద్దరిల్లిన పాక్‌ : 25 మంది మృతి

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌లో ఉగ్రవాదులు చెలరేగిపోయారు. దేశంలోని రెండు ప్రధాన నగరాలు రావల్పిండి, కరాచీ బుధవారం అర్థరాత్రి పేలుళ్ళతో దద్దరిల్లాయి. రావల్పిండిలో జరిగిన ఆత్మాహుతిదాడిలో 23 మంది చనిపోగా , కరాచీ పేలుళ్ళలో ఇద్దరు చనిపోయారు. రావల్పిండిలో మొహర్రమ్‌ ఊరేగింపు…

పిల్లలతో సహ తల్లి అత్మహత్య; భర్తపై మహిళ ఫిర్యాదు

హైదరాబాద్‌ -బళ్లారి : రంగారెడ్డి జిల్లా కుల్కచర్ల మండలం ఎర్రగోవిందతండాలో విషాద సంఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ తన ముగ్గురు చిన్నారులతో సహ బావిలో దూకి అత్మహత్య చేసుకుంది,సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహలను…

ఘనంగా సత్యసాయి యూనివర్శిటీ స్నాతకోత్సవం

పుట్టపర్తి: పుట్టపర్తిలోని సత్యసాయి డీమ్డ్‌ యూనివర్శిటీ 31వ స్నాతకోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ప్రశాంతి నిలయంలో సాయి కుల్వంత్‌ హాల్‌లో నిర్వహించిన స్నాతకోత్సవ కార్యక్రమానికి భారత అణుశక్తి సంస్థ మాజీ ఛైర్మన్‌ అనిల్‌ కకోద్కర్‌ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.…

బిల్డింగ్‌ పైనుండి దూకేస్తానని టిడిపి ఎమ్మెల్యే హంగామా

ఏలూరు : పశ్చిమ గోదావరిజిల్లా కోవూరు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యడు టివి రామారావు గురువారం అర్డీవో కార్యాలమం పైకి ఎక్కి హంగామా స్పష్టించారు. దీపం పథకంలో తన నియోజకవర్గాన్ని అధికారులు నిర్లక్యం చేస్తున్నారని నీలం తుఫాను బాధితులకు పరిహరం…

ఖమ్మంలో విద్యా వైజ్ఞానిక ప్రదర్శన

ఖమ్మం: స్ధాయి  విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను  మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి గురువారం ప్రారంభించారు. పాలేరు నవోదయ పాఠశాలలో ప్రారంభమైన ఈ విద్యా వైజ్ఞానికి ప్రదర్శనలు నేటి నుంచి మూడు రోజులపాటు జరుగుతాయి. పరిశ్రమలు, సహజ వనరులు- వినియోగం, రవాణా-రవాణా…

‘వైఎస్‌ ప్రేమంతా తెలంగాణ భూములపైనే’

హైదరాబాద్‌: ‘ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి తెలంగాణ ప్రజలపై ప్రేమ ఉండేదికాదు. ఆయనకున్న ప్రేమంతా తెలంగాణ భూములు, తెలంగాణ ప్రజల ఓట్లపైనే ‘ అని టీఆర్‌ఎస్‌ పొలిట్‌బ్యూరో సభ్యుడు నిరంజన్‌రెడ్డి అన్నారు. పోతిరెడ్డిపాడును మూసివేస్తమని ఆనాడు వైఎస్‌…

పాముకాటుతో విద్యార్థి మృతి

.హైదరాబాద్‌లో : కూకట్‌పల్లిలోని పంపీగంజ్‌ పాఠశాలలో ఓ విద్యార్థి కిషొర్‌గా తెలుస్తోంది దీంతో తల్లిదండ్రులు అందోళనకు దిగారు. పాఠశాల చుట్టుపక్కల పరిస్థితులు అప్పుడప్పుడు విష పురుగులు తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని అరోపించారు. మరో పాఠశాలలో ఎల్‌కెజీ విద్యార్థిని ప్రిస్సిఫల్‌…

చెప్తే చెల్లిస్తా ; ఎన్నికల్లో పోటీ చేయాలి : బెయిల్‌కోసం గాలి

హైదరాబాద్‌ : కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్‌ రెడ్డి బెయిల్‌ కోసం కోత్త పద్దతులు ఎంచుకున్నారు. ఓబులాపురం మైనింగ్‌ కేసులో తాను ఎలాంటి తప్పు చేయలేదని వాదిస్తూ వచ్చిన గాలి బుధవారం తాను ఎన్నికల్లో పోటీ చేయాలని…