Monday, 16 November 2026

హైదరాబాద్

మూతపడ్డ రంగురాళ్ల శిక్షణ కేంద్రం

ఖమ్మం,నవంబర్‌ 22: గిరిజన యువతకు రంగురాళ్ల తయారీలో శిక్షణ ఇచ్చేందుకు భద్రాచలంలో ఏర్పాటు- చేసిన శిక్షణ కేంద్రం మూలనపడింది. విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడం.. శిక్షకుడికి జీతం కూడా ఇవ్వకపోవడం.. అధికారులు ఈ శిక్షణ కేంద్రంపై చూపుతున్న నిర్లక్ష్యానికి నిదర్శనంగా…

ఉపాధిహావిూలో సిబ్బంది చేతివాటం

ఖమ్మం,నవంబర్‌ 22: ఖమ్మం జిల్లాలో ఉపాధి హావిూ పనుల్లో మరో అక్రమం వెలుగు చూసింది. పనులు చేయకుండానే నిధులు స్వాహా చేశారు. లక్షలాది రూపాయల దుర్వినియోగాన్ని జిల్లా అధికారులు కూడా సీరియస్‌గా తీసుకోకపోవటం పట్ల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.పెనుబల్లి…

సైనా నెహ్వాల్‌ ఓటమి

హాంకాంగ్‌: హాంకాంగ్‌ బ్యాడ్మింటన్‌ ఓపెన్‌ రెండోరౌండ్‌లో భారత్‌ షట్లర్‌ సైనా నెహ్వాల్‌ ఓటమి పాలయ్యింది. ఆన్‌సీడెడ్‌ చైనా షట్లర్‌ లిన్‌ వాంగ్‌ చేతిలో 19-21, 15-21 తేడాతో సైనా ఓడిపోయింది.

సీబీఐ కొత్త డైరెక్టర్‌గా రంజిత్‌ సిన్హా

ఢిల్లీ: సీబీఐ కొత్త డైరెక్టర్‌గా రంజిత్‌ సిన్హాను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రంజిత్‌ సిన్హా బీహార్‌ క్యాడర్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి.

బాల్‌థాకరే ఆస్తికల వాహనానికి ఘన స్వాగతం

హైదరాబాద్‌: ముంబయి నుంచి విజయవాడకు దివంగత బాల్‌థాకరే ఆస్తికలను తీసుకెళుతున్న వాహనానికి హైదరాబాద్‌లోని మూసాపేట చౌరస్తాలో ఘన స్వాగతం లభించింది. కార్పొరేటర్‌ బాబురావు. పలువురు భాజపా నేతలు, హిందూ సమాజ ప్రతినిధులు స్వాగతం పలికి థాకరే చిత్రపటానికి పూల…

అక్రమ ఇసుక ఖనిజం పట్టివేత

బేతంచర్ల: కర్నూలు జిల్లా బేతంచెర్ల మండలం పరిధిలోని నాగమల్లకుంట, గూటుపల్లి, తదితర గ్రామాల్లో అక్రమంగా ఇనుప ఖనిజం తవ్వుతున్న స్థావరాలపై జిల్లా భూగర్భ గనుల శాఖ ఏడీ వెంకటరెడ్డి గురువారం దాడులు జరిపారు. ఈ దాడుల్లో నాగమల్లకుంట గ్రామ…

‘గాజా’లో కాల్పుల విరమణకు ఓప్పందం…

కైరో : గాజా భూభాగంలో వారం రోజులుగా 150 మందిని బలి తీసుకున్న దాడులు,ఎదురుదాడులకు తాత్కాలికంగా విరామం ఏర్పడనుంది. ఇజ్రాయెల్‌, హమస్‌ల మ ధ్య వర్తిత్వం చేస్తున్న ఈజిప్‌ ప్రయాత్నాలు ఫలించి కాల్పుల  విరమణకు ఇరుపక్షాలు అంగీకరించాయి. గాజా…

మరోసారి చార్జీల వడ్డన : ఆర్టీసీ

హైదరాబాద్‌ : ప్రయాణికులపై అభివృద్ధి సర్‌ఛార్జిల పేరిట డిసెంబర్‌ 1వ తేది నుంచి ప్రతి టికెట్‌పై ఒ్క రూపాయి విధించాలనే ఆలోచనలో ఆంధ్రప్రదేశ్‌ రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్టీసీ) ఉంది. ఈ సంవత్సరం సెప్టెంబర్‌ మాసంలో ఆర్టీసీ యాజమాన్యం…

జగన్‌, గాలి, మోపిదేవిల రిమాండ్‌ పొడిగింపు

హైదరాబాద్‌: వివిధ కేసుల్లో నిందితులుగా ఉన్న వైఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి, గాలి జనార్దన్‌రెడ్డి, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణల రిమాండ్‌ను సీబీఐ కోర్టు పొడిగించింది. గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వీరిని విచారించిన కోర్టు వచ్చే నెల 5 వరకు…

కోర్టులో హజరైన బిటెక్‌ విద్యార్థి

బీటెక్‌ విద్యార్థి అక్తర్‌ను గురువారం ఉదయం సిబిఐ అధికారులు హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టులో హజరుపర్చారు. లక్నో యూనివర్సిటీలో ఎంఎస్‌ సీటు కోసం ప్రధాని ఫోర్టర్‌ సంతకంతో సిఫార్సు లేఖ తయారు చేసిన కేసులో అక్తర్‌ నిందితుడు . ఈ…