Monday, 16 November 2026

హైదరాబాద్

పార్లమెంట్‌ను స్తంభింపజేస్తం: ఎంపీ పొన్నం

హైదరాబాద్‌: తెలంగాణ ఏర్పాటు విషయంలో పార్లమెంట్‌ను స్తంభింపజేస్తామని కరీంనగర్‌ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ అన్నారు. తెలంగాణపై కేంద్రం, కాంగ్రెస్‌ పార్టీలు స్పష్టమైన ప్రకటన చేయకుంటే ఈనెల 22 నుంచి ప్రారంభమయ్యే శీతాకాల సమావేశాల్లో ఉభయ సభలను అడ్డుకుంటామని అయన…

కోమట్‌రెడ్డి బ్రదర్స్‌పై తెలంగాణవాదుల ఫైర్‌

హైదరాబాద్‌: సమైక్యవాది అయిన వైఎస్‌ జగన్‌కు మద్దతుగా మాట్లాడిన ఎంపీ కోమట్‌రెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ఆయన సోదరుడు, ఎమ్మెల్యే కోమట్‌రెడ్డి వెంకట్‌రెడ్డిపై తెలంగాణవాదులు మండిపడ్డారు. కోమట్‌రెడ్డి బ్రదర్స్‌ తెలంగాణ ద్రోహులని, తెలంగాణను అడ్డం పెట్టుకుని రాజకీయంగా లబ్దిపొందడానికి వారు ప్రయత్నిస్తున్నారని…

నాపై రాజకీయ కుట్ర జరుగుతోంది : బొత్స సత్యనారాయణ

హైదరాబాద్‌: పత్రికల్లో వస్తున్నట్లుగా కేంద్ర మంత్రి కిషోర్‌ చంద్రదేవ్‌ కాంగ్రెస్‌ అధిష్ఠానానికి లేఖ రాశారంటే తాను నమ్మలేనని పీసీసీ ఛీఫ్‌ బొత్స సత్యనారాయణ అన్నారు. తనపై రాజకీయ కుట్ర జరుగుతున్నట్లు కనిపిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. ఆ కథనం రాసిన…

బొగ్గు కుంభకోణం : కేంద్రం, సీబీఐకి సుప్రీం నోటీసులు

న్యూఢిల్లీ : బొగ్గు క్షేత్రాల కేటాయింపుల్లో అవకతవకలపై ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణకు ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు సోమవారం కేంద్ర ప్రభుత్వం, సీబీఐకి నోటీసులు జారీ చేసింది. పలు ప్రైవేటు కంపెనీలకు బొగ్గు క్షేత్రాలు…

కేసీఆర్‌పై మందకృష్ణ ధ్వజం

చిలకలగూడ : తెరాస ఆధిచేత కేసీఆర్‌ దళితులను అవమానించే విధంగా వ్వవహరిస్తున్నారని ఎమ్మార్పీఎన్‌ వ్వవస్థాపక అధ్యక్షుడు మందకృష్ట మాదిగా ధ్వజమోత్తారు. సోమావారం సికింద్రాబాద్‌ పార్సీగుట్టలోని కార్యాలయంలో వాలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు, ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటివల దళిత…

15 మంది మావోయిస్టుల లొంగుబాటు

ఖమ్మం : మావోయిస్టులకు జిల్లాలో పెద్ద ఎదురు దెబ్బ తగిలిందిజ. కొత్తగూడెంలో జిల్లా ఎస్సీ ఎదుట 15 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో మహారాష్ట్ర గడ్చిరోలికి చెందిన అగ్రనేత ,సౌత్‌ బస్తర్‌ డివిజన్‌ కార్యదర్శి చంద్రన్న ఆయన…

మెగా వైద్య శిబిరం ప్రారంభించిన సీఎం

ఖైరతాబాద్‌ :ఇందిరిగాంధీ జయంతి సందర్భంగా నెక్తెస్‌రోడ్డు పీపుల్స్‌ ప్లాజాలో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని ముఖ్యమంత్రి ఎన్‌ కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించారు ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరాగాంధీ జీవితం సమాజానికి స్పూర్తిదాయకమన్నారు భారత్‌ను ప్రపంచ దేశాల్లో ముఖ్యమైన స్థానానికి…

బాలీవుడ్‌ సీనియర్‌నటుడు ప్రాణ్‌కు అస్వస్థత

ముంబయి : అలనాటి బాలీవుడ్‌ ప్రతినాయకుడు ప్రాణ్‌ అస్వస్థతతో ముంబయిలోని లీలావతి ఆసుపత్రిలో చేరారు. ఆయన వయస్సు 92 సంవత్సరాలు. ఒక చెకప్‌కోసం ఆయన ఆసుపత్రికి వచ్చారని, అయితే శ్వాసకోశ సమస్య ఉన్నట్లు గుర్తించడంతో ఇన్‌ పేషెంట్‌గా అడ్మిట్‌…

భోపాల్‌లో కూలిన ట్యాంకు :ఏడుగురి మృతి

భోపాల్‌ : నగరంలో సోమవారం తెల్లవారుజామున సుమారు ఒంటిగంటకు సాయిబాబునగర్‌ మురికివాడలో ఓ వాటర్‌ట్యాంకు కుప్పకూలింది. ఈ సంఘటనలో ఏడుగురు మరణించగా మరో 35 మంది గాయపడ్డారు. తెల్లవారుజామున సాయిబాబానగర్‌ వద్ద భోపాల్‌ పురపాలక సంస్థ (బీఎంసీ) ఏర్పాటు…

ఇందిరమ్మకు సీఎం నివాళి

ఖైరతాబాద్‌ :ఇందిరాగాంధీ జయంతి సంర్భంగా నెక్లెస్‌రోడ్డులోని ఆమె విగ్రహానికి ముఖ్యమంత్రి ఎస్‌ కిరణ్‌కుమార్‌రెడ్డి తమిళనాడు గవర్నర్‌ రోశయ్య నివాళులర్పాంచారు. కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, మంత్రులు దానం నాగేందర్‌ .ముఖేశ్‌గూడ్‌ శైలజానాథ్‌ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు…