Monday, 16 November 2026

హైదరాబాద్

హర్యానా మాజీ మంత్రి గోయల్‌ ‘నోబెయిల్‌’

న్యూఢిల్లీ: హర్యానా మాజీ మంత్రి గోపాల్‌ గోయల్‌ కందాకు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. ఎయిర్‌ హోస్టెస్‌ గీతికా శర్మ ఆత్మహత్య కేసులో ఆరోపణలెదుర్కొంటున్న గోయల్‌కు బెయిల్‌ ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. ఈ ఆరోపణలు రావడంతోనే గోయల్‌ తన మంత్రి…

మెదక్‌ పర్యటనలో బాబుకు తెలంగాణ సెగ

మెదక్‌ : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జిల్లాలో చేస్తున్న పాదయాత్రలో తెలంగాణ సెగ తగిలింది. సంగారెడ్డి మండలం ఇంద్రకరణ్‌లో బాబు చేస్తున్న పాదయాత్రను తెలంగాణ మహిళలు ‘ జైతెలంగాణ’ నినాదాలతో అడ్డుకున్నారు. తెలంగాణపై బాబు స్పష్టమైన ప్రకటన…

ఇంత చేసినా ప్రజలు ఓడించారు : డిఎస్‌, షర్మిలకు పితాని

నిజామాబాద్‌ : జిల్లాకు ఇంతగా అభివృద్ది చేసినా ప్రజలు రెండుసార్లు ఓడించారని శాసనమండలి సభ్యుడు డిం శ్రీనివాస్‌ సోమవారం అవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెసు పార్టీ అధికారంలో ఉన్నంత కాలం రాష్ట్రంలో, దేశంలో మతసామరస్యానికి ఢోకాలేదన్నారు. జిల్లాకు తాగునీరు,…

డీఎల్‌ ఇంటర్వూలను నిలిపివేయండి: హరీష్‌రావు

హైదరాబాద్‌: ఏపీపీఎస్సీ నిర్వహిస్తున్న డీగ్రీ లెక్చరర్ల నియామకపు ఇంటర్వూలకు తెలంగాణ సెగ తగలనుంది. ఇవాళ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కలిసి డీగ్రీ లెక్చరర్ల నియామకంలో తెలంగాణ నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందని, సీఎం వెంటనే జోక్యం చేసుకుని…

ఇజ్రాయిల్‌ దాడుల్లో 31 మంది మృతి

గాజానగరం : హమాస్‌ అధీనంలోని గాజా భూభాగంపై ఇజ్రాయిల్‌ ఆదివారం జరిపిన వైమానిక దాడులలో చిన్న పిల్లలు, మహిళలతో సహా 31 మంది పాలస్తీనియన్‌లు  చనిపోయారు. ఈ రెండు దేశాలమధ్య దాడులు, ప్రతిదాడులు తిరిగి చెలరేగిన తర్వాత చోటుచేసుకున్న…

జానారెడ్డికు తెలంగాణ సెగ : రిజైన్‌ చేయాలని కోమిటిరెడ్డి

నల్గోండ : పంచాయితీరాజ్‌ శాఖ మంత్రి కె. జానారెడ్డికి సోంత జిల్లాలో తెలంగాణ సెగ తగిలింది. దివంగత మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాందీ  95వ జన్మదినం సందర్బంగా  జానా నల్గోండలో అమె విగ్రహనికి పూలమాల వేసేందుకు వెళ్లారు. అక్కడ అయనను…

2జీ కేసులో కేంద్రం అఫిడవిట్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు

ఢిల్లీ: 2జీ కేసులో కేంద్రం అఫిడవిట్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. కార్యదర్శి స్థాయి అధికారితో అఫిడవిట్‌ దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది.

ఒడిశా పిటిషన్‌ను తిరస్కరించిన ఢిల్లీ హైకోర్టు

ఢిల్లీ: వంశధార ట్రిబ్యునల్‌ సభ్యుడు గులాం అహ్మద్‌ను తప్పించాలన్న ఒడిశా పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు ఒడిశా అడిగిన అనుమతిని సైతం తిరస్కరించింది. డిసెంబర్‌ 3 నుంచి వంశధార ట్రిబ్యునల్‌లో వాదనలు కొనసాగనున్నాయి.

తెలంగాణ జాగృతిని పటిష్టం చేస్తం : కవిత

హైదరాబాద్‌: తెలంగాణ జాగృతిని పటిష్టం చేయనున్నట్టు ఆ సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలియజేశారు. తెలంగాణలోని పది జిల్లాలో సంస్థను పటిష్టంగా తీర్చిదిద్దుతామని ఆమె స్పష్టం చేశారు. ఈనెల 29న జరిగే ‘ దీక్షా దివస్‌’లో తెలంగాణ జాగృతి…

హిందుత్వ హీరో బాల్‌ థాకరేకు ముస్లిం వైద్యుడి చికిత్స

ముంబయి : తనువంతా అదర్శ హిందుత్వ భావాలు పుణికిపుచ్చుకున్న స్వర్గీయ శివసేన వ్యవస్థాపకులు బాల్‌ థాకరేకు ఐదేళ్ల పాటు ఓ ముస్లిం వైద్యుడు చికిత్స అందించారు. థాకరే రెండు రోజుల క్రితం మరణించిన విషయం తెలిసిందే. శనివారం అయన…