Sunday, 15 November 2026

హైదరాబాద్

పరిగిలో చంద్రబాబుకు తెలంగాణ సెగ

రంగారెడ్డి: నవంబర్‌ 12, (జనంసాక్షి): తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు తలపెట్టిన వస్తున్నా మీ కోసం పాదయాత్ర రంగారెడ్డి జిల్లాలోకి ప్రవేశించిన విషయం విదితమే అయితే జిల్లాలోని పరిగిలో కొనసాగుతున్న పాదయాత్ర కాస్తా ఉద్రిక్తతంగా మారింది. చంద్రబాబు…

ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదం ఉంది : నాగేశ్వరరావు

వరంగల్‌: కేంద్రంలోను, రాష్ట్రంలోను ప్రభుత్వాలు ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదముందని తెదేపా ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. ఎప్పుడు ఎన్నికలొచ్చినా ఎదుర్కొనడానికి తాము సిద్ధంగా ఉన్నామని నామా తెలియజేశారు. అవసరమైతే  అవిశ్వాసం పెట్టే అంశం పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని…

భారత్‌ – ఆఫ్ఘనిస్థాన్‌ చర్చలు నాలుగు ఒప్పదాలపై సంతకాలు

ఢిల్లీ: ఆఫ్ఘనిన్థీన్‌ అధ్యక్షుడు హీమీద్‌ కర్జాయ్‌, భారత ప్రధాని మన్మోహన్‌సింగ్‌లు ఈరోజు ఇరుదేశాల  ప్రతినిధి బృందాల స్థాయిలో పలు అంశాలపై చర్చలు జరిపారు. ఆఫ్ఘనిస్ధాన్‌ భద్రతా దళాలకు శిక్షణ ఇచ్చే అంశంలో భారత్‌ పాత్ర పెంచడం గురించి ప్రధానంగా…

అత్యవసర భేటీలు: తాజా రాజకీయ పరిణామాలపై చర్చలు

హైదరాబాద్‌: తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాజకీయ పార్టీలు అత్యవసర సమావేశాలు చేపట్టాయి. క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఏర్పాటుచేసిన అత్యవసర సమావేశానికి డిప్యూటీ సీఎం రాజనర్సింహ, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో సహా 15 మంది మంత్రులు…

2011-12 టీవీ నంది అవార్డుల ప్రకటన

హైదరాబాద్‌: ప్రభుత్వం బుల్లితెరకు నంది అవార్డులను ప్రకటించింది. ఇవాళ సచివాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో 2011-12 సంవత్సరానికిగాను టెలివిజన్‌ నంది అవార్డులను ప్రకటిస్తున్నట్టు మంత్రి డీకే అరుణ తెలిపారు. టీవీ అవార్డుల వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తమ సీరియాళ్లు-పసుపు-కుంకుమ,మమతల…

చంద్రబాబు యాత్రకు ముస్లింల మద్దతు

పరిగి: రంగారెడ్డి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడికి పరగి మండలం సుల్తాన్‌పూర్‌ వద్ద ముస్లింలు మద్దతు పలికారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడుతూ చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో ముస్లింలకు 15 శాసనసభ సీట్లు కేటాయిస్తామని…

చిన్న పిల్లలమన్నా వినిపించుకోలేదు

వాషింగ్టన్‌ : అఫ్గనిస్థాన్‌లో సుమారు 16 మంది పౌరులను ఊచకోత కోసిన కేసులో వారి పిల్లలు సాక్ష్యం ఇచ్చారు. జాయింట్‌ బేస్‌ లెనిస్‌-మైక్‌ కార్డు సైనికస్థావరం వద్ద ఈ సాక్ష్యాలను రికార్డు చేశార. పిల్లలు అఫ్గనిస్థాన్‌ వీడి రాలేదు.…

బాబును నమ్మని తెలంగాణ ప్రజలు : పోచారం శ్రీనివాస్‌రెడ్డి

హైదరాబాద్‌: తెలంగాణలో పాదయాత్ర చేస్తున్న చంద్రబాబు ఒక్కసారైనా ‘ జై తెలంగాణ ‘ అనాలని తెరాసా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి డిమాండ్‌ వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ తెరాస రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడిమాతో మాట్లాడారు. తెలంగాణలో జరుగుతున్న పాదయాత్ర…

‘ కాగ్‌ ‘ను అణచాలని చూస్తున్న ప్రభుత్వం

న్యూఢిల్లీ : కంస్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌)ను తన ఏజెంటుగా యూపీఏ ప్రభుత్వం తయారుచేయాలనుకుంటోందని ఐఎసి క్రియాశీలక కార్యకర్త అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆరోపించారు. ఈ సంస్థను అణచివేయాలని కోరుకుంటుందోందన్నారు. కాగ్‌ ఎంపిక రాజకీయాలకతీతంగా జరగాలని కోరారు. దర్యాప్తు…

‘నా వ్యాఖ్యలను ఓ పత్రిక వక్రీకరించింది’

హైదరాబాద్‌: ‘ నిన్న నేను జహిరాబాద్‌ సభలో చేసిన వ్యాఖ్యలను ఓ పత్రిక వక్రీకరించింది.’ అని తెలంగాణ జేఏసీ ఛైర్మన్‌ కోదండరాం అన్నారు. తన మాటలను వక్రీకరించిన పత్రికపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఆ విషయంపై…