Sunday, 15 November 2026

హైదరాబాద్

బాబ్లీ ప్రాజెక్టుపై ముగిసిన వాదనలు

ఢిల్లీ: వివాదాస్పదమైన బాబ్లీ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో వాదనలు ముగిశాయి, ఆంధ్రప్రదేశ్‌ మహారాష్ట్రలు తమ వాదనలు వినిపించాయి. ఇరు. రాష్ట్రాల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వులో ఉంచింది. గోదావరి నది జలాల వివరాల సంక్షిప్త నివేదిక రెండు వారాల్లో…

‘ తెలంగాణ రావాలంటే కాంగ్రెస్‌ను బలపర్చాలి’

హైదరాబాద్‌: తెలంగాణ రావాలంటే తెలంగాణవాదులు కాంగ్రెస్‌ పార్టీని బలపర్చాలని కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ కోరారు. యూపీఏ భాగస్వామ్య పక్షాలను, ఇతర ప్రాంతాల వారిని ఒప్పించేందుకు తెలంగాణ ఏర్పాటులో జాప్యం జరుగుతోందని సర్వే తెలియజేశారు. తెలంగాణ అంశం యూపీఏ,…

గాలి, జగన్‌, మోపిదేవి తదితరుల రిమాండ్‌ పొడిగింపు

హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్తులు, ఓఎంసీ, ఎమ్మార్‌ కేసుల్లో నిందితులుగా ఉన్న పలువురి రిమాండ్‌ను ఈ నెల 22 వరకు పొడిగిస్తూ సీబీఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది, ఈ కేసుల నిందితులను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారించిన సీబీఐ…

రైతు సదస్సులో ఏడీఏపై దాడి

మహబూబ్‌నగర్‌ :మహబూబ్‌నగర్‌ జిల్లా షాద్‌నగర్‌లో జరుగుతన్న జిల్లా రైతు సదస్సులో ఏడీఏపై దాడి జరిగింది. తిమ్మాజీపేట మాజీ జడ్పీటీసీ దాసురాం ఏడీఏ సోమిరెడ్డి దాడి చేశారు. దాడి ఘటనపై ఏడీఏ కలెక్టర్‌ గిరిజా శంకర్‌ ఫిర్యాదు చేశారు. ఇదిలా…

ముగిసిన టీఆర్‌ఎస్‌ మేధోమథన సదస్సు

కరీంనగర్‌ : రెండు రోజుల పాటు జరిగిన టీఆర్‌ఎస్‌ మేధోమథన సదస్సు గురువారం మధ్యాహ్నం ముగిసింది, ఈసమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. భవిష్యత్‌ కార్యాచరణను కేసీఆర్‌ ఇవాళ సాయంత్రం ప్రకటించనున్నారు. కేసీఆర్‌ మీడియాతో సాయంత్రం 4 గంటలకు…

కేజ్రీవాల్‌ ఆరోపణలపై విచారణ జరపాలి: వీకే సింగ్‌

ఢిల్లీ: అవినీతి విషయంలో పలువురు నేతలపై అరవింద్‌ కేజ్రీవాల్‌ చేస్తున్న ఆరోపణలపై విచారణ జరిపించాలని మాజీ సైన్యాధ్యక్షుడు వీకే సింగ్‌ అన్నారు.  తగిన సాక్ష్యాధారాలున్నందునే కేజ్రీవాల్‌ ఈ ఆరోపణలు చేశారని ఆయన పేర్కొన్నారు. అయితే తాను కేజ్రీవాల్‌ పెట్టబోయే…

మహిళ మెడలోంచి గోలుసు చోరీ

మల్కాజ్‌గిరి: సఫిల్‌గూడ ఉద్యోగానికి వెళ్తున్న మహిళ మెడలో నుంచి బంగారు గోలుసు చోరీ చేసిన సంఘటన నేరెడ్‌మెట్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌ కథనం ప్రకారం నేరెడ్‌మెట్‌కు చెందిన అమె రైల్వేలో పనిచేస్తోంది. ఉదయం పది…

చింతలపూడి శాసనసభ్యుడి రాజీనామా

హైదరాబాద్‌: పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి శాసనసభ్యుడు మద్దాల రాజేశ్‌ శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. శాసనసభావతి నాదెండ్ల మనోహర్‌ కార్యాలయంలో ఆయన తన రాజీనామా లేఖను అందజేశారు.

ఎన్జీరంగ వర్శిటీలో తెలంగాణకు మళ్లీ అన్యాయం

హైదరాబాద్‌: ఎన్జీరంగా యూనివర్శిటీ విషయంలో తెలంగాణకు మళ్లి అన్యాయం జరిగింది. గత కొంత కాలంగా వర్శిటీకి తెలంగాణ వ్యక్తిని వీసీగా నియమించాలని తెలంగాణ వాదులు ఆందోళన చేస్తున్న సర్కారు పట్టించుకోలేదు. యూనివర్శిటీ వీసీగా ఆంధ్ర ప్రాంతానికి చెందిన డాక్టర్‌…

మరి కాసేపట్లో కరీంనగర్‌ డిక్లరేషన్‌

కరీంనగర్‌: తెలంగాణ ఉద్యమ భవిష్యత్‌ కార్యచరణను కరీంనగర్‌ డిక్లరేషన్‌ పేరిట టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ వెల్లడించనున్నారు. సాయంత్రం 4గంటలకు మీడియాతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడనున్నారు. నగరంలో జరుగుతున్న టీఆర్‌ఎస్‌ మేథోమధనం సమావేశం 2వరోజు కొనసాగుతుంది. ఈ సమావేశానికి ముగింపుగా…