Sunday, 15 November 2026

హైదరాబాద్

ముఖ్యమంత్రితో కోమటిరెడ్డి భేటీ

హైదరాబాద్‌: నాగార్జున సాగర్‌ ఎడమ కాలువ ద్వారా నల్గొండ జిల్లాకు నీటిని విడుదల చేసేందుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అంగీకారం తెలిపారని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు. సచివాలయంలో సీఎంను కలిసిన ఆయన నల్గొండ జిల్లాకు నీటి విడుదలతో…

రూ. కోటి విలువైన ఎర్రచందనం స్వాధీనం

చిత్తూరు: అక్రమంగా నిల్వఉంచిన రూ.1.20 కోట్ల విలువ చేసే ఎర్రచందనం దుంగలను అటవీశాఖ అధికారులు ఈ రోజు ఉదయం స్వాధీనం చేసుకున్నారు. పెనుమూరు మండలం బలిజపల్లి గ్రామంలోని అధికార పార్టీకి చెందిన నాయకుడి కంకరమిల్లులో నిల్వవుంచిన 232 ఎర్రచందన…

ఎలక్ట్రికల్‌ గోదాంలో భారీ అగ్నిప్రమాదం

కడప : పట్టణంలోని వైవీ బజారులో గల మునగా రంగయ్య ఎలక్ట్రికల్‌ గోదాంలో ఈ రోజు ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌తోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మంటల తీవ్రత అదికంగా ఉండటంతో మంటలను అర్పేందుకు…

మాజీ క్రికెటర్‌ అజారుద్దీన్‌పై జీవితకాల నిషేదం రద్దు

హైదరాబాద్‌: మాజీ క్రికెటర్‌ అజారుద్దీన్‌పై బీసీసీఐ విధించిన జీవితకాల నిషేధాన్ని రాష్ట్ర హైకోర్టు రద్దు చేసింది. ఫిక్సింగ్‌ ఆరోపణలు రావడంతో అజారుద్దీన్‌పై 2001లో బీసీసీఐ నిషేదం విధించింది. దాన్ని వ్యతిరేకిస్తూ అజారుద్దీన్‌ సీటి సివిల్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు…

తెలుగు మహసభలను విజయవంతం చేయండి: రాళ్లబండి

హైదరాబాద్‌ : రాష్ట్రఫ్రభుత్వం డిసెంబరు 27, 28, 29, తేదీల్లో తిరుపతిలో నిర్వహిస్తున్న ప్రపంచ నాలుగో తెలుగు మహసభలను విజయవంతం చేయాలని రాష్ట్ర తెలుగు సాంస్కృతిక మండలి డైరెక్టరు రాళ్లబండి కవితా ప్రసాద్‌ పిలుపునిచ్చారు. దీనికి స్రతినిదులుగా హజరు…

తెలంగాణపై స్పష్టమైన ప్రకటన చేయాలి: వీహెచ్‌

హైదరాబాద్‌: తెలంగాణ ఇస్తామని కాంగ్రెస్‌ పార్టీ స్పష్టమైన హామీ ఇవ్వాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత. రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు అభిప్రాయపడ్డారు. పార్టీలో కొత్తరక్తం ఎక్కించాలనే ఉద్దేశంతోనే డీసీసీ అధ్యక్షులుగా కొత్తవారిని నియమించనున్నట్లు తెలియజేశారు. ముఖ్యమంత్రి జిల్లాల్లో చేపడుతున్న…

జస్టిస్‌ సర్ధార్‌ అలీఖాన్‌ మృతి

చంపల్‌గూడ : రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సర్థార్‌ అలీఖాన్‌ ఈ రోజు మృతి చెందారు. జాతీయ , రాష్ట్ర మైనార్టీ కమీషన్లకు అయన అధ్యక్షుడిగా పనిచేశారు. రాష్ట్రంలోని పలు కీలకమైన తీర్పులకు అయన కృషి చేశారు. ఖాన్‌…

మహిళలకు నగలతోనే మరింత అందం: జయప్రద

సోమాజీగూడ : మహిళలకు అందం పెరగాలంటే నగలు అవసరమని నగలు మరింత అందాన్ని పెంచుతామని సనీనటి జయప్రద అన్నారు. అత్తరింటికి వెళ్లున్న కూతురుకి నగులు సెక్యూరిటి అనిఅన్నారు. గురువారం సోమాజీగూడలోని మలబార్‌ గోల్డ్‌అండ్‌ డైమాండ్‌ షోరూంలో డైమండ్‌ ప్రదర్శనలో…

ప్రధాని పదవిపై ఆసక్తి లేదు: అద్వానీ

ఢిల్లీ: తనకు ప్రధాని పదవిపై ఆసక్తి లేదని భాజపా సీనియర్‌ నేత ఎల్‌కే అద్వానీ అన్నారు. పార్టీ కంటే ప్రధాని పదవి చిన్నదేనని అభిప్రాయపడ్డారు. పార్టీకి చేయాల్సింది. ఇంకా చాలా ఉందని, భాజపా, దేశం తనకు చాలా ఇచ్చాయన్నారు.

పీసీసీ చీఫ్‌తో డిప్యూటీ సీఎం, మంత్రుల భేటీ

హైదరాబాద్‌: పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్శింహ, మంత్రులు డీఎల్‌ రవీంద్రారెడ్డి, సారయ్య భేటీ అయ్యారు. ఈ భేటీలో పలు అంశాలపై వీరు చర్చించనున్నారు.