లక్డీకపూల్ వద్ద లారీ ఢీకోని వ్యక్తి మృతి
ఖైరతాబాద్ : ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ వ్యక్తిని వెనక నుంచి లారీ ఢీకోంది. ఈ ఘటనలో అతను అక్కడికక్కడే మరణించారు. పాలిసుల కథనం ప్రకారం అంబర్‌పేటకు చెందిన గులాం షబ్బీర్ (38) లక్డీకపూల్ నుంచి అసెంబ్లీ వైపునకు…
