Sunday, 15 November 2026

హైదరాబాద్

శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయి: పోలీస్‌ కమిషనర్‌ అనురాగ్‌ శర్మ

హైదరాబాద్‌ : నవంబర్‌ 5, (జనంసాక్షి): నగరంలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని పోలీస్‌ కమిషనర్‌ అనురాగ్‌శర్మ అన్నారు. నగరంలో అనవసర వదంతులు వ్యాపిస్తున్నాయని, వాటిని నమ్మవద్దని ప్రజలకు సూచించారు. అల్లర్లకు కారణమైన 35 మందిని అరెస్టు చేశామన్నారు.…

ఈడీ ఎదుట హాజరయిన విజయసాయి

న్యూఢిల్లీ : నవంబర్‌ 5, (జనంసాక్షి): వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసులో జగతి పబ్లికేషన్‌ వైఎస్‌ చైర్మన్‌ విజయసాయిరెడ్డి సోమవారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఎదుట హాజరయ్యారు. జగన్‌ సంస్థల్లో ఇతరులు పెట్టిన పెట్టుబడులపై…

వరద ముంపు ప్రాంతాల్లో సీఎం పర్యటన వాయిదా

హైదరాబాద్‌ : నీలం తుపాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి సోమవారం పర్యటించాల్సి ఉండగా కార్యక్రమాన్ని రద్దు చేశారు. ముఖ్యమంత్రి రేపు మంగళవారం పర్యటిస్తారని సమాచారం. అత్యవసర సేవల పునరుద్దరణకు నిధులు విడుదలయ్యేలా చూడాలని సీఎం అధికారులను ఆదేశించారు. మృతుల…

మాయావతికి ఊరట

లక్నో : ఉత్తరప్రదేశ్‌మాజీ ముఖ్యమంత్రి మాయావతిపై ఉన్న తాజ్‌ కారిడార్‌ కేసులో ఆమెకు ఊరట లభించింది. ఆమెపై అధికారంలో ఉండగా తాజ్‌కారిడార్‌లో అక్రమాలు చోటుచేసుకున్నాయని ప్రజాప్రయోజనవ్యాజ్యం వేసిన విషయం తెలిసిందే. దీంతో  ఆ పిటిషన్‌ను అలహాబాద్‌ హైకోర్టు, లక్నో…

రైతు సమస్యలను పట్టించుకోని ప్రభుత్వం : చంద్రబాబు

్ణకృష్ణా : రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విరుచుకుపడ్డారు. సోమవారం ఉదయం తుపాను బాధిత ప్రాంతాల్లో పర్యటించడానికి జిల్లాకు వచ్చిన ఆయన గన్నవరం ఎయిర్‌పోర్టులో మీడియాతో మాట్లాడుతూ ముంపు…

ఇళ్లపై కూలిన ప్రహరీ గోడ: తప్పిన ప్రమాదం

హైదరాబాద్‌: కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో భారీ ప్రహరీగోడ కూలి ఇళ్లపై పడింది. దీంతో ఇళ్లపైకప్పులు ధ్వంసమైనపంపటకీ ఇళ్లలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. మెదక్‌ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే తన…

ఒబామా రోమ్నీలపోరు నేడు అమెరికా అధ్యక్ష ఎన్నికలు

అమెరికా అధ్యక్ష ఎన్నికలు మంగళవారం ఇరువురు అభ్యర్థులకు సమాన ఓట్లు వచ్చే అవాకాశం అమెరికా: నవంబరర్‌ 5(జనంసాక్షి) అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలు మంగళవారం జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో అధ్యక్ష పీఠనికి పోటిపడుతున్న డెమెక్రటిక్‌ అభ్యర్థి ఒరాక్‌ ఎబామా,…

బ్రహ్మానందరెడ్డికి బెయిల్‌ నిరాకరణ

హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్తుల కేసులో ఐఆర్‌ఎస్‌ అధికారి కేవీ బ్రహ్మానందరెడ్డికి హైకోర్టు బెయిల్‌ నిరాకరించింది. వాన్‌పిక్‌ కుట్రలో కీలక పాత్ర పోషించిన బ్రహ్మానందరెడ్డికి బెయిల్‌ ఇస్తే దర్యాప్తును ప్రభావితం చేస్తారన్న సీబీఐ వాదనతో న్యాయస్థానం ఏకీభవించింది. దర్యాప్తు ఇంకా…

నీలం తుఫాన్‌ ప్రభావంపై మంత్రి రఘువీరారెడ్డి సమీక్ష

‘నీలం’ ప్రభావం 25 మంది మృతి 5.25 హెక్టార్లలో పంట నష్టం వందకు పైగా పశువులు మృతి మరో 24 గంటలు భారీ వర్షాలు హైదరాబాద్‌,నవంబర్‌ 5: (జనంసాక్షి) రాష్రంలో నీలం తుఫాను ప్రభావంతో ఇప్పటి వరకు 25…

బెయిల్‌ కోసం ‘గాలి’ పిటిషన్‌

హైదరాబాద్‌: ఓఎంసీ కేసు నిందితుడు గాలి జనార్థన్‌రెడ్డి బెయిల్‌ కోసం నాంపల్లి సీబీఐ కోర్టులో సోమవారం పిటిషన్‌ దాఖలు చేశారు. గత వారం బెయిల్‌ కుంభకోణం కేసులో గాలికి బెయిల్‌ మంజూరైన విషయం తెలిసిందే.