ఈడీ ఎదుట విజయసాయిరెడ్డి హాజరు
ఢిల్లీ: జగన్ అక్రమాస్తుల కేసులో విజయసాయిరెడ్డి సోమవారం ఈడీ ఎదుట హాజరయ్యారు.
ఢిల్లీ: జగన్ అక్రమాస్తుల కేసులో విజయసాయిరెడ్డి సోమవారం ఈడీ ఎదుట హాజరయ్యారు.
నాగంతో బీజేపీ నేతల భేటీ-పార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానం బీజేపీలో చేరను-బీజేపీతో కలిసి పని చేస్తా కేసీఆర్పై నిప్పులు చెరిగిన నాగం హైదరాబాద్: నవంబర్ 5(జనంసాక్షి) కాంగ్రెస్ను బొందపెడితేనే తెలంగాణ రాష్ట్రం వస్తుందని, కాంగ్రెస్లో విలీణం చేసే పార్టీలలో చేరనని…
న్యూఢిల్లీ: రెండు రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మంగళవారం ఛత్తీస్గఢ్ వెళ్లనున్నారు. పర్యటనలో భాగంగా స్వామి వివేకానంద ఎయిర్పోర్టు నూతన టెర్మినల్ భవనాన్ని రాష్ట్రపతి ప్రారంభించనున్నారు. పలు ప్రభుత్వ కార్యాలయాలను ప్రారంభించనున్నారు. ఆ రాష్ట్ర ప్రభుత్వం…
హైదరాబాద్: తెలంగాణ నగరా సమితి అధ్యక్షుడు నాగం జనార్థన్రెడ్డితో బీజేపీ నేతల భేటీ ముగిసింది. సుమారు రెండు గంటలకు పైగా నాగంతో వారు చర్చించారు. నాగంను పార్టీలోకి ఆహ్వానించినట్లు సమాచారం. నాగంను కలిసిన వారిలో కిషన్రెడ్డి, బండారు దత్తాత్రేయ,…
వరంగల్: తెలంగాణ రైతాంగంపై సీఎం కిరణ్ సర్కార్ వివక్ష చూపుతోందని టీఆర్ఎస్ ఆరోపించింది, వరంగల్ జిల్లా తుపాను బాధితులను టీఆర్ఎస్ ఎమ్మెల్యే పర్యామర్శించారు. నీట మునిగి నష్టపోయిన పంటలను ఎమ్మెల్యేలు పరిశీలించారు. వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలకు ఎకరాంకు…
హైదరాబాద్:రాష్ట్రంలో వరద బాధితులను ఆదుకునేందుకు అన్ని చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వం ప్రకటించింది. నీలం ప్రభావంపై సీఎం సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అందుబాటులో ఉన్న 11 మంది మంత్రులతో పాటు వివిధశాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గోన్నారు.…
పెదవేగి: పశ్చిమగోదావరి జిల్లా కూచంపూడిలో విషాదం చోటుచేసుకుంది. పెదవేగి మండలంకూచంపూడిలో విద్యుదాఘాతం జరిగి 4 పూరిళ్లు దగ్థమయ్యాయి. ఈ ప్రమాదంలో నలుగురు చిన్నారులు సజీవ దహనమయ్యారు. మృతులు పెనుమాక సాగర్బాబు(6), పెనుమాక గౌరీశంకర్ (5),గురిందపల్లి పండు (3), గురిందపల్లి…
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షం కురిసింది, పట్టణంలో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. విశాఖ ఎ, బి కాలనీలు, రైతుబజారు, చంద్ర మహల్ వద్ద రహదారులు వాగులను తలపిస్తున్నాయి.హడ్కో కాలనీ, మహలక్ష్మినగర్, గొంటివీధి ప్రాంతాల్లో వరద నీరు ఇళ్లల్లోకి…
హైదరాబాద్: 47 పురపాలక సంఘాల్లో వరదనీటితో ఇబ్బందులున్నాయని మంత్రి రఘువీరారెడ్డి తెలియజేశారు. మంత్రులు, కలెక్టర్లు, క్షేత్నస్థాయి సిబ్బంది వరద పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. వరద పరిస్థితిపై ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని తెలియజేశారు. మృతుల కుటుంబాలకు రూ.1.50లక్షలు ప్రభుత్వం ఆర్ధిక సాయాన్ని…
పనాజి: ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవనం కోసమే విధేశీ కంపెనిలను ఆహ్వానిస్తున్నామని ప్రధాని మన్మోహాన్సింగ్ చేస్తున్న వాదనను సామాజిక కార్యకర్త అన్నా సహజారే తప్పుబట్టారు. గోవాలోని పనాజిలో జరిగిన ఓ సదస్సులో మాట్లడుతూ, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మొదట ఆభివృద్ది…