ఫిలిప్పీన్స్ ద్వీపంలో భూకంపం
మనీలా: దక్షిణ ఫీలిప్పీన్స్ ద్వీపంలో ఈ ఉదయం భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.4గా నమోదైంది. దక్షిణ తందాగ్ పట్టణానికి 20 కిలో మీటర దూరం భూకంప కేంద్రాన్ని గుర్తించారు.
మనీలా: దక్షిణ ఫీలిప్పీన్స్ ద్వీపంలో ఈ ఉదయం భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.4గా నమోదైంది. దక్షిణ తందాగ్ పట్టణానికి 20 కిలో మీటర దూరం భూకంప కేంద్రాన్ని గుర్తించారు.
శ్రీకాకుళం: రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన తెదేపా సీనియర్ నేత ఎర్రన్నాయుడి అంతిమయాత్ర ఆయన స్వగ్రామం నిమ్మాడలో ప్రారంభంమైంది. తమ ప్రియతమ నేతను కడసారి చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు, ప్రజలు నిమ్మాడకు తరలివచ్చారు. ఈ అందిమయాత్రలో తెదేపా…
హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో రూ. 3 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను అధికారులు ఈ ఉదయం పట్టుకున్నారు. హైదరాబాద్ నుంచి మలేషియాకు అక్రమంగా వీటిని తరలిస్తుండగా తనిఖీ చేసిన కస్టమ్స్ అధికారులు వాటిని పట్టుకుని నిందితులను అదుపులోకి తీసుకోన్నట్లు సమాచారం.
పుట్టపర్తి : రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నుంచి ఆరో విడత భూపంపిణీ చేపట్టనుంది. ఈ కార్యక్రమాన్ని పుట్టపర్తిలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించనున్నారు. 16 వేల మందికి లబ్ధదారులకు భూపంపిణీ కార్యక్రమంలో పట్టాలు ఇవ్వనున్నారు. లక్ష ఎకరాలు పంపిణీ…
హైదరాబాద్: 5,6 తేదీల్లో టీఆర్‌ఎస్ పార్టీ నిర్వహించ తలపెట్టిన పోలీట్‌బ్యూరో సమావేశాలు వాయిదా వేశారు. కేసీఆర్‌కు స్వల్ప అస్వస్థత కారణంగా సమావేశం వాయిదా పడినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పొలీట్‌బ్యూరో, పార్టీ ఎమ్మెల్యేల సమావేశాలు 7,8 తేదీల్లో నిర్వహించాలని…
ఖమ్మం: నీలం తుపాను కారణంగా గత రెండు రోజులుగా ఖమ్మం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వరద ఉదృతికి సత్తుపల్లి వద్ద రాజమండ్రి-ఖమ్మం ప్రధాన రహదారి కోతకు గురైంది. దీంతో ఈ రోడ్డుపై వాహనాలు రాకపోకలకు అంతరాయం ఏర్పడి…
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమారెడ్డి ఈ రోజు సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ రోజు రాంలీలా మైదానంలో ఎఫ్‌డీఐలకు అనుకూలంగా జరిగే ర్యాలీ , సభలో పాల్గొన్న అనంతరం హైదరాబాద్ తిరిగి వస్తారు.
తెలంగాణను కాలమే పరిష్కరించాలి కేంద్ర మంత్రితో సిఎం భేటీ హైదరాబాద్, నవంబర్ 2 : ఆధునిక సమాజంలో పెరుగుతున్న సాంకేతిక విజ్ఞానంతో పాటు నేర స్వరూపం కూడా మారుతోందని, రానున్న రోజుల్లో సైబర్ క్రైం కీలకాంశంగా మారనున్నదని కేంద్ర…
కేరళ, నవంబర్ 2 : ఎనిమిదేళ్ల కృష్ణానారాయణ్ అనే చిన్నారి ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టిస్తున్నాడు. ఇతనేమీ గొప్పగా పాడే బాల గాయకుడు కాదు. నృత్యం చేసే బాల నృత్యకారుడూ కాదు. దేశాన్ని ఉర్రూతలూగిస్తున్న క్రికెట్‌లో బ్యాటింగ్ చేయడంలో అత్యంత…
ముంబయి, నవంబర్ 2 : శివసేన ఎగ్జిక్యూటివ్ ప్రెసిండెంట్ ఉద్దవ్ ఠాక్రే శుక్రవారం నాడు అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. శివసేన అధినేత బాల్ ఠాక్రే అనారోగ్యంతో ఉన్న కారణంగా ఆయనను కలుసుకున్న ఉద్దవ్ ఠాక్రే వెనువెంటనే ఈ సమావేశాన్ని…