ఎస్సై మహమ్మద్ గౌస్ ను సన్మానించిన డి.ఎస్.పి-నర్సాపూర్ సీఐ షేక్ లాల్.
చిలప్ చేడ్/జులై/జనంసాక్షి:- చిలప్ చేడ్ ఎస్సై మహమ్మద్ గౌస్ మెదక్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ రోహిణి చేతుల మీదుగా ఉత్తమ సేవా పథకం అందుకున్న సందర్భంగా తూప్రాన్ డిఎస్పి, నర్సాపూర్ సిఐ షేక్ లాల్…










