ఆక్రమణ”లకు పాల్పడుతూ అసత్య ఆరోపణలు చేస్తారా..
బిజెపి పట్టణ అధ్యక్షుడి వ్యాఖ్యలపై బిఆర్ఎస్ నాయకుల ఆగ్రహం. అవినీతిపై రుజువులు ఉంటే చూపాలే.. అసత్య ఆరోపణలు చేసే సహించ బోము. రాజన్న సిరిసిల్ల బ్యూరో. జూలై 15.,(జనంసాక్షి). భారతీయ జనతా పార్టీ సిరిసిల్ల పట్టణ శాఖ…










