ముషీరాబాద్‌లో 144 సెక్షన్
హైదరాబాద్: ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో ఉదయం 6 గంటల నుంచి అక్కడ 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు నగర కమిషనర్ అనురాగ్‌శర్మ తెలియజేశారు.
హైదరాబాద్: ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో ఉదయం 6 గంటల నుంచి అక్కడ 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు నగర కమిషనర్ అనురాగ్‌శర్మ తెలియజేశారు.
మనషులక్కడ.. మనసులిక్కడ.. తెలంగాణ నెటిజన్స్ ఫోరం అమెరికా :ఖండాంతరాల అవతల తెలంగాణ వాదాన్ని వినిపిస్తున్నారు వాళ్లు..తమ లక్ష్యం, తమ ధ్యేయం తెలంగాణ రాష్ట్రమే అని ప్రకటించి దాని కోసం తమ శాయశక్తులా పోరాడుతున్నారు..ఎక్కడో దేశదేశాల అవతల ఉంటూ అక్కడ…
వాషింగ్టన్,అక్టోబర్ 22 (జనంసాక్షి): విదేశాల్లోనూ బతుకమ్మ పండగలు జోరుగా సాగుతున్నాయి. అమెరి కాలో తెలంగాణ వారు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో బతుకమ్మ ఆడి పాడుతున్నారు. గ్రేటర్ ఇండి యానా పోలీస్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ దసరా సంబరాలను…
హైదరాబాద్: తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వస్తున్నా…మీకోసం యాత్రను తెలంగాణ రాజకీయ ఐకాస నాయకులు అడ్డుకోవడం అప్రజాస్వామికమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. రాజకీయ పార్టీల సిద్ధాంతాలలో విభేదాలుంటే ఎవరైనా విమర్శించవచ్చని, అయితే ఆ పార్టీ కార్యకలాపాలను…
ఢిల్లీ: ఉరిశిక్ష పడిన ఉగ్రావాది కసబ్ పెట్టుకున్న క్షమాభిక్ష అభ్యర్థనను క్దేం హోంమంత్రిత్వ శాఖ తిర్స్కరించింది. ఈ మేరకు ఆ శాఖ రాష్ట్రపతి భవన్‌కు హోంశాఖ సమాచారం పంపింది.
హైదరాబాద్: పోలీస్ ట్రాన్స్‌పోర్టు ఎస్సీ లక్ష్మీనారాయణను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కానిస్టేబుల్ గిరిప్రసాద్ శర్మతో కలిసి అపహరణ నాటకం ఆడినందుకు ఎస్పీ లక్ష్మీనారాయణపై ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో సస్పెండ్ చేసిన కానిస్టేబుల్ గిరిప్రాసద్ శర్మను పోలీసులు…
హైదరాబాద్: మధ్య తరగతి ఆశలు అడియాసలే అయ్యాయి. దీపం పథకం లబ్ధిదారులకు మాత్రమే రాయితీపై ఏడాదికి 9 సిలిండర్లు పంపిణి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదనంగా ఇచ్చే మూడు సిలిండర్ల రాయితీ వల్ల ప్రభుత్వంపై రూ. 634 కోట్ల…
మెదర్: తెలంగాణ రాష్ట్రసమితి కాంగ్రెస్‌లో విలీనం కాదని ఎంపీ విజయశాంతి ప్రకటించారు. కాంగ్రెస్ ప్రత్యేక తెలంగాణ ఇవ్వడం లేదని, తాము పోరాటం ఉద్ధృతం చేస్తామని ఆమె చెప్పారు.
హైదరాబాద్: మంత్రి శ్రీధర్‌బాబు నేతృత్వంలోని బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు ఈరోజు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డిని కలిశారు. ఉమెన్ ఇన్ బ్రాహ్మనిజం చిత్రం విడుదల ఆపాలని వారు ముఖ్యమంత్రిని కోరారు. ఈ చిత్రం నిలిపివేయాల్సిదిగా ఇప్పటికే పలు జిల్లాల నుంచి…
హైదరాబాద్: అభివృద్దంతా తనతోనే జరిగిందంటోన్న చంద్రబాబు దత్తత తీసుకున్న పాలమూరు జిల్లాకు ఏం చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని ఏఐసీసీ కార్యదర్శి పొంగులేటి సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. హామీలు తప్ప బాబు జిల్లాకు ఏమీ చేయలేదన్న ఆయన,…