కేంద్ర హోంమంత్రితో తెలంగాణ మంత్రులు భేటీ
న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండేతో తెలంగాణ మంత్రులు భేటీ అయ్యారు, సమావేశంలో తెలంగాణ సమస్యపై చర్చించినట్లు సమాచారం, తెలంగాణపై తర్వగా నిర్ణయం తీసుకోవాలని మంత్రిని కోరినట్లు తెలుస్తోంది.
న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండేతో తెలంగాణ మంత్రులు భేటీ అయ్యారు, సమావేశంలో తెలంగాణ సమస్యపై చర్చించినట్లు సమాచారం, తెలంగాణపై తర్వగా నిర్ణయం తీసుకోవాలని మంత్రిని కోరినట్లు తెలుస్తోంది.
కాశ్మీర్: కాశ్మీర్‌లోని షాలూరా సోపుర్‌లో ఉగ్రవాదులు, భద్రతాదళాలకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఈ సంఘటనలో ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
నాగ్‌పూర్: గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడి ఈరోజు ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌తో నాగ్‌పూర్‌లో భేటీ కానున్నారు. వచ్చే నెలలో జరిగే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న నరేంద్ర మోడీ ఈరోజు ఆ పని మానుకుని నాగ్‌పూర్…
వడోదర: ఎంఎస్ యూనివర్శిటీ ఆఫ్ బరోడాకు చెందిన మయూర్ గుప్తా అనే ప్రొఫెసరును ర్యాగింగ్ కేసులో పోలీసులు అరెస్టు చేశారు. ఆర్కిటెక్చర్ విభాగానికి చెందిన ఐదుగురు సీనియర్ విద్యార్థులతో పాటు ఆయన కూడా చేరి జూనియర్ విద్యార్థిని వేధించినట్లు…
మనపై జరిగే సాంస్కృతిక దాడిని అడ్డుకుందాం: అల్లం నారాయణ హైదరాబాద్, అక్టోబర్ 20 (జనంసాక్షి): తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచే విధంగా తీసిన ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమాను రద్దు చేయాలని టిజేఎఫ్ అధ్యక్షుడు అల్లం నారాయణ డిమాండ్ చేశారు.…
జూబ్లీహిల్స్ పీఎస్‌లో ఫిర్యాదు చేసిన ఎన్ శంకర్ హైదరాబాద్, అక్టోబర్ 20 (జనంసాక్షి): తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచే విదంగా చిత్రించిన కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాపై అభ్యతరం వ్యక్తం చేసిన జైబోలో తెలంగాణ దర్శకుడు ఎన్.శంకర్‌కు సిని హీరో…
శ్రీమార్మోగిన జై తెలంగాణ శ్రీ హోరెత్తిన తెలంగాణ ఆటా,పాట దుబాయ్, అక్టోబర్ 20 (జనంసాక్షి): దుబాయ్‌లో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి..తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ ఉత్సవాలను దుబాయిలోని ప్రవాసతెలంగాణీయులు ఘనంగా జరుపుకున్నరు. శుక్రవారం అరేబియా సముద్ర…
సమస్యలు తీర్చటంలో పెద్ద మాదిగగా వ్యవహరిస్తా:చంద్రబాబు కర్నూల్: మాదిగల సమస్యలు తీర్చడంలో పెద్ద మాదిగగా వ్యవహరిస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణకు తమ పార్టీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. సమాజిక న్యాయం టీడీపీతోనే సాధ్యమవుతుందని…
తిరుపతి: దేవ దేవుని బ్రహ్మూెత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో ఆరో రోజైన శనివారం రాత్రి శ్రీనివాసుడు గజవాహనంపై తిరుమాడ వీధుల్లో వూరేగారు. గజవాహన సేవను వీక్షించేందుకు తరలి వచ్చిన భక్తులతో తిరుమల కిటకిటలాడింది. స్వామివారి గజవాహనం ముందు భక్తుల…
డెన్మార్క్: భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ డెన్మార్క్ ఓపెన్ ఫైనల్‌లో ప్రవేశించింది. సెమీన్‌లో వాంగ్‌పై 21-12 12-7 స్కోరు తేడాతో సైనా విజయం సాధించింది.