Sunday, 15 November 2026

హైదరాబాద్

పాతబస్తీ మతసామరస్యానికి ప్రతీక

రాజీవ్‌ సద్భావన దినోత్సవంలో సీఎం హైదరాబాద్‌, అక్టోబర్‌ 19(జనంసాక్షి): పాతబస్తీ మతసామరస్యానికి ప్రతీక అని సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి అన్నారు..అంతర్జాతీయ సదస్సులకు హైదరాబాద్‌ వేదికగా మారిందని , వచ్చే ఏడాది వ్యవసాయ ప్రపంచ ప్రదర్శన ఇక్కడ నిర్వహించ నున్నట్టు…

పాతబస్తీలో పరాభవం

సీఎం ప్రసంగాన్ని అడ్డుకున్న టీజేఏసీ  సభలో మార్మోగిన జై తెలంగాణ హైదరాబాద్‌, అక్టోబర్‌ 19(జనంసాక్షి): సీమాంధ్ర సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డికి మళ్లీ తెలంగాణ సెగ తగిలింది..హైద్రాబాద్‌ వేదికగా జరుగుతన్న జీవ వైవిధ్య సదస్సు ప్రధాని పర్యటన సందర్భంగా తెలంగాణ…

రాష్ట్రంలో ప్రవేశించిన ఈశాన్య రుతుపవనాలు

విశాఖపట్నం: ఈశాన్య రుతుపవణాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. వీటి ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తాలో వర్షాలు కురుస్తాయని వాతవారణశాఖ తెలిపింది.

ముగిసిన కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ సమావేశం

న్యూఢిల్లీ: ప్రధాని మన్మోహన్‌సింగ్‌ నివాసంలో జరిగిన కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ సమావేశం ముగిసింతి. దాదాపు గంటన్నర పాటు సాగిన కోర్‌ కమిటీ సమావేశంలో పలు అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది.

కొన్ని సన్నివేశాలను తొలగించాం: జగన్నాథ్‌

హైదరాబాద్‌: ‘కెమెరామన్‌ గంగతో రాంబాబు’ చిత్రంలో తెలంగాణవాదుల అభ్యంతకరంగా పేర్కొన్నా కొన్ని సన్నివేశాలను తొలగించినట్టు దర్శకుడు పూరీ జగన్నాథ్‌ తెలియజేశారు. నిర్మాత దిల్‌రాజు తెలంగాణవాదులతో చర్చలు జరిపారని ఆయన వెల్లడించారు. ఎవరి మనోభావాలైన దెబ్బతిని వుంటే కమించగలరని జగన్నాథ్‌…

కార్పొరేషన్‌గా ఖమ్మం

హైదరాబాద్‌: ఖమ్మం మున్సిపాలిటీని నగరపాలకసంస్థగా మారుస్తూ ప్రభుత్వం శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీచేసింది. ఖమ్మం పరిసరాల్లోని తొమ్మిది పంచాయతీలను ఖమ్మం కార్పొరేషన్‌లో విలీనం చేస్తూ జీవో నెంబరు 350ను విడుదల చేసింది. ఖానాపురం హవేలిని ఖమ్మం కార్పొరేషన్‌లో కలిపుతూ…

సహారా విజ్ఞప్తిని తోసిపుచ్చిన సుప్రీంకోర్టు

ఢిల్లీ: మదుపరుల మొత్తాన్ని తిరిగి ఇవ్వడానికి మరింద గడువు కావాలన్న సహారా విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. మదుపరుల వివరాలను సహారా అందించకపోతే సెబీ చర్యలు తీసుకోవచ్చని  న్యాయస్థానం సూచించింది, రూ.24 వేల కోట్ల మదుపరుల వివరాలను సెబీకి అందించాలని…

సెల్‌ఫోన్లతోనే జగన్‌ తన కార్యకలపాలు నిర్వహిస్తున్నాడు:టీడీపీ

హైదరాబాద్‌: జైళ్ల శాఖ డీజీకి టీడీపీ నేత యనమాల రామకృష్ణుడు లేఖ రాశాలు. జైలు అధికారుల సెల్‌ఫోన్లతో జగన్‌తన కార్యకలపాలు నిర్వహిస్తున్నాడని ఆయన ఈ లేఖలో పేర్కిన్నాడు. జైలు అధికారుల సెల్‌ఫోన్‌ వివరాలు బహిర్గతం చేసి విచారణ జరిపించాలని…

హైదరాబాద్‌ మత సామరస్యానికి ప్రతీక:కిరణ్‌కుమార్‌రెడ్డి

హైదరాబాద్‌: తాను హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగానని సీఎం కిరణ్‌ అన్నారు. రాజీవ్‌గాందీ సద్భాశణ దినోత్సవంలో పాల్గొన్న సీఎం హైదరాబాద్‌ మత సామరస్యానికి ప్రతీకని కొనియాడారు. దేశంలో శంఆతి నెలకొల్పేందుకు గతంలో రాజీవ్‌గాంధీ చేసిన సద్భావన యాత్ర భారతీయులందరినీ ఏకతాటిపై…

జిందాల్‌ భుముల్లో దుక్కి దున్నిన రైతులు

  విజయనగరం: ఎన్‌కోట మండలం జిందాల్‌ అల్యూమినియం కంపనీ ఏర్పాటు కోసం సేకరించిన భూముల్లో నిర్వాసిత రైతులు శుక్రవారం ఉదయం దుక్కి దున్నారు. స్థానిక కాంగ్రెస్‌ నాయకులు ఇందుకూరి రఘరాజు ఆధ్వర్యంలో సుమారు 3010మంది రైతులు ర్యాలీగా తరలివచ్చి…