Sunday, 15 November 2026

హైదరాబాద్

లాభాలతో స్టాక్‌మార్కెట్లు ప్రారంభం

ముంబయి: స్టాక్‌మార్కెట్లు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 70 పాయింట్లకుపైగా లాభపడింది. అటు నీఫ్టీ కూడా 15 పాయింట్లకు పైగా లాభంతో కొనసాగుతోంది.

ఆజాద్‌ తో ముఖ్యమంత్రి భేటీ

న్యూఢిల్లీ: రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల పర్యవేక్షకుడు ఆజాద్‌తో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి భేటీ అయ్యారు. నామినేటెడ్‌ పదవుల భర్తీ, మంత్రివర్గ పునర్‌వ్యవస్థీ కరణపై ఈ భేటీ అయ్యారు. నామినేటెడ్‌ పదవుల భర్తీ, మంత్రి వర్గ పునర్‌వ్యవస్థీ కరణపై ఈ భేటీలో…

ధాన్యం సేకరణపై మంత్రి శ్రీధర్‌బాబు నేడు సమీక్ష

హైదరాబాద్‌: ధాన్యం సేకరణపై జిల్లా కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లతో మంత్రి శ్రీధర్‌బాబు నేడు సమీక్షించనున్నారు.జూబ్లీహాల్‌లో ఉదయం 10.30 గంటలకు జరిగే ఈ భేటీలో ధాన్యం సేకరణపై అధికారులకు ప్రభుత్వం మార్గదర్శకాలను చేయనుంది.

ఢిల్లీ చేరుకున్న సీఎం

న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ ఉదయం హైదరాబాద్‌ నుంచి ఢిల్లీ చేరుకున్నారు. నామినేషన్‌ పదవుల భర్తీ, మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణకు అనుమతి సాధించేందుకు సీఎం అధిష్ఠాన పెద్దలను కలవనున్నారు. ఈపర్యటనలో సీఎం కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, పార్టీ నేతలు గులాంనబీ…

ప్రజా సమస్యలు గాలికొదిలి వైవిధ్యమే మాట్లాడితే అర్థం లేదు

మేధాపాట్కర్‌ హైదరాబాద్‌,అక్టోబర్‌ 16(ఆర్‌ఎన్‌ఎ): జీవవైవిధ్య సదస్సు జరుగుతున్న తీరుపై సందీప్‌ పాండే అసంతృప్తి వెళ్లగక్కగా, మరో పర్యావరణ వేత్త మేధాపాట్కర్‌ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అసలు అక్కడ ప్రజలకు సంబంధించి చర్చలు జరగడం లేదని ఆందోళన…

నవంబర్‌ 1 విద్రోహ దినం

తెలంగాణ మంత్రులు వేడుకల్లో పాల్గొనవద్దు ఉద్యమ తీవ్రతతోటే ప్రధాని గాలిమార్గంలో పోయిండు కేంద్రం మాట నిలబెట్టుకోవాలె .. తెలంగాణ ప్రకటించాలె టీ జేఏసీ చైర్మన్‌ కోదండరాం హైదరాబాద్‌, అక్టోబర్‌ 16 (జనంసాక్షి) : తెలంగాణపై కేంద్రం ఇచ్చిన మాటను…

తెలంగాణకోసం ప్రధాని అపాయింట్‌మెంట్‌ కోరిన టీ మంత్రులు

హైదరాబాద్‌: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశంపై మాట్లాడేందుకు అక్టోబర్‌ 20తర్వాత సమయం కేటాయించాల్సిందిగా ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు టీ మంత్రులు విజ్ఞప్తి చేశారు. జీవ వైవిద్య సదస్సుకోసం హైదరాబాద్‌కు వచ్చిన మన్మోహన్‌సింగ్‌ను బేగంపేట విమానాశ్రయంలో తెలంగాణకు చెందిన కేంద్ర,…

జీవ వైవిధ్య పరిరక్షణ అందరి బాధ్యత సాంప్రదాయ వ్యవసాయమే పర్యావరణానికి మేలు

ప్రధాని మన్మోహన్‌సింగ్‌ హైదరాబాద్‌, అక్టోబర్‌ 16 (జనంసాక్షి) : భారత్‌ సహజ సిద్దంగానే జీవవైవిధ్యాన్ని పుణికి పుచ్చుకొని కాపాడుతూ వస్తోందని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అన్నారు. భారత్‌ జీవన విధానంలోనే పర్యావరణ పరిరక్షణ ఇమిడి ఉందని సగర్వంగా చాటారు. జీవవైవిధ్య…

బాబ్లీపై తదుపరి విచారణ నవంబరు 8కి వాయిదా

ఢిల్లీ: బాబ్లీ ప్రాజెక్టుపై తదుపరి విచారణను సుప్రీంకోర్టు నవంబరు 8కి వాయిదా వేసింది. 2.74 టీఎంసీల నీటిని వినియోగించుకుంటామని ఆధారాలు సమర్పించాలని మహారాష్ట్రకు సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. 75 శాతం నీటి లభ్యత ఆధారంగా 37  ఏళ్ల…

రాష్ట్రపతి ప్రణబ్‌తో సోనియా భేటీ

న్యూఢిల్లీ : రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీతో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీతో భేటీ అయ్యారు. సమావేశంలో కేంద్ర కేబినేట్‌ పునర్‌వ్యవస్థీకరణపై చర్చిస్తున్నట్లు సమాచారం. ఈ నెల 20న మంత్రి వర్గ విస్తరణ జరిగే అవకాశం ఉంది. ఉదయం గంటసేపు రాష్ట్రపతితో…