Sunday, 15 November 2026

హైదరాబాద్

అమెరికా ఆర్థికవేత్తలకు అర్థశాస్త్రంలో నోబెల్‌

స్వీడన్‌: అర్థశాస్త్రంలో నోబెల్‌ బహుమతి కూడా ఈసారి అమెరికాకు చెందిన ఆర్థికవేత్తలనే సోత్తంచేసుకున్నారు. అల్విన్‌ రోధ్‌, లాయ్డ్‌ షాప్టేలకు ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం లభించింది. వారి ధియరీ ‘ ధియరీ ఆఫ్‌ స్టేబుల్‌ అల్లొకేషన్స్‌, అండ్‌ ప్రాక్టీస్‌ ఆఫ్‌…

ఆజాద్‌ వ్యాఖ్యలను ఖండిస్తున్నం: కోదండరాం

హైదరాబాద్‌: తెలంగాణపై ఏకాభిప్రాయం కావాలన్న కేంద్రమంత్రి గులాంనబీ ఆజాద్‌ వ్యాఖ్యాలను ఖండిస్తున్నామని తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్‌ కోదండరాం అన్నారు. తెలంగాణపై  ఏకాభిప్రాయం కావాలని కేంద్రం అనడం రాజ్యాంగ విరుద్దమని ఆయన విమర్శించారు. గతంలో ఏర్పడిన మూడు రాష్ట్రాలు…

ప్రధానికి కిషన్‌రెడ్డి బహిరంగ లేఖ

హైదరాబాద్‌: ప్రధానికి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఉపరితల బొగ్గు గనుల వల్ల జరుగుతున్న ప్రకృతి విధ్వంసాన్ని ఆపాలని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేపు తెలంగాణ  రాజకీయ ఐకాస…

అవిశ్వాసం గురించి తెలియని వారు దాని గురించి మాట్లాడుతున్నారు:టీడీపీ

  నెల్లూరు: అవిశ్వాసం గురించి తెలియని వారు దాని గురించి మాట్లాడుతున్నారని టీడీపీ నేత సోమశేఖరెడ్డి వైకాపాపై విరుచుకు పడ్డారు. అవిశ్వాసమంటే అర్థం తెలియని వాళ్లు దాని గురించి మాట్లాడం విడ్డూరంగా ఉందని ఎద్దేవ చేశారు. టీడీపీ తొమ్మిదేళ్ల…

ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలకు ఏర్పాట్లు ఏర్పాట్లు పూర్తి

  విజయవాడ: ఇంద్రకీలాద్రిపై మంగళవారం నుంచి ప్రారంభం కానున్న దసరా మహోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు దుర్గగుడి అధికారులు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్ళు చేసినట్లు ఈవొ రంఘనాధ్‌ చెప్పారు.

పేకాటరాముళ్ల రెస్టు

హైదరాబాద్‌ : మల్కాజ్‌గిరి  ఉప్పర్‌గూడలోని పేకాట గృహంపై పోలీసులు దాడి చేసి 20మంది పేకాటరాయుళ్లను  అరెస్టు చేశారు నెల రోజులుగా ఇక్కడ పేకాడుతున్నట్లు విశ్వసనీయ సమాచారంతో మల్కాజ్‌గిరి ఏసీపీ అధ్వర్యంలో పోలీసులు వారిని ఈ తెల్లవారుజామున అరెస్టు చేశారు…

సింగరేణి లాభాల్లో 25శాతం వాటచెల్లించాలని నల్లాల వోదేలు దీక్ష

  మందమర్రి: సింగరేణి సంస్థ ఆర్జించిన లాభాల్లో 25శాతం వాటాచెల్లించాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం మందమర్రిలోని స్థానిక సింగరేణి జనరల్‌ మేనేజర్‌ కార్యలయం ఎదుట చెన్నూరు ఎమ్మెల్యే నల్లాల ఓదేలు నిరహార దీక్షకు దిగారు. సోమవరపు సత్యనారాయణ, గుండా…

రంగారెడ్డి కలెక్టరెట్‌ ముట్టడించిన సీపీఐ

  హైదరాబాద్‌: ఈ రోజు సీపీఐ కార్యకర్తలు నాయకులు కార్యకర్తలు రంగారెడ్డి కలెక్టరెట్‌ను ముట్టడించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం పట్నం మండల పరిధిలోని దండుమైలారం గ్రామంలో ఉన్న 40ఎకరాల ప్రభుత్వ భూమిని కొంతమంది రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ఆక్రమిస్తున్నారని…

హైకోర్టు ఇచ్చిన నోటీసుకు వివరణిస్తా కేటీఆరు.

హైదరాబాద్‌: టీఎన్‌జీవో హౌసింగ్‌ సొసైటీకి సంబందించిన వ్యవమారంలో కోర్టు తీర్పుపై వ్యాఖ్యాలు చేసిరందకు ఆయనకు నోటీసు జారీ అయింది. హైకోర్టు ఇచ్చిన సంజాయిషీ నోటీసు అందిందని సంతృప్తికరమైన వివరణ ఇస్తానన్నారు. కాంగ్రెస్‌ పార్టీ మ్యానిఫెస్టోలో 2వ ఎస్సార్సీ ఉందన్న…

మైనార్టీ ఆర్థిక సంస్థ కుంభకోణంలో విచారణ రేపటికి వాయిదా

హైదరాబాద్‌: మైనార్టీ ఆర్థిక సంస్థ కుంభకోణం కేసులో నిందితుల కస్టడీ కోరుతూ నాంపల్లి కోర్టులో సీబీఐ పిటిషన్‌ దాఖలు చేసింది. నిందితులను వారం రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరింది.  ఈ కేసులో విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది.