Sunday, 15 November 2026

హైదరాబాద్

యూఎస్‌ ఆర్థికవేత్తలకు

నోబెల్‌ పురస్కారం స్వీడన్‌: అర్థశాస్త్రంలో నోబుల్‌ పురస్కారం ఈసారి అమెరికా ఆర్థికవేత్తలను వరించింది. అమెరికాకు చెందిన ఆర్థికవేత్తలు అల్విన్‌ రోథ్‌, లాయ్డ్‌ షాప్లేలను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్టు రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ఆఫ్‌ సైస్సెస్‌ ప్రకటించింది. వారు…

బాబ్లీని కూల్చాల్సిందే అఖిలపక్షంతో సుదర్శన్‌రెడ్డి

హైదరాబాద్‌, అక్టోబర్‌ 15 (జనంసాక్షి): నది జలాల అంతర్‌ రాష్ట్ర ఒప్పందా లకు విరుద్దంగా, గోదావరి నదిపై శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నీటి నిలువ ప్రాంతంలో అక్రమంగా నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు కట్టడాన్ని పూర్తిగా తొలగించ డానికే రాష్ట్ర ప్రభుత్వం…

ఎఫ్‌డీఐలను ఆపలేము

ఫెమా చట్టాన్ని సవరించండి : సుప్రీం న్యూఢిల్లీ, అక్టోబర్‌ 15 (జనంసాక్షి): రిటైల్‌ రంగంలో ఎఫ్‌డీఐలను అనుమతించాలన్న యూపీఏ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు బాసటగా నిలిచింది. ఎఫ్‌డీఐల అమలుకు వీలుగా విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టాన్ని (ఫెమా) నిబంధనలను…

అమెరికాలో డేర్‌ డెవిల్‌ స్కై డైౖవర్‌ ఆల్‌ టైమ్‌ రికార్డు

24 మైళ్ల ఎత్తు గగనంలోంచి భూమిపైకి .. వాషింగ్టన్‌ : 24 మైళ్ల దూరం నుంచి జంప్‌ చేసిన ఈ డేర్‌ డేవిల్‌ ఆల్‌ టైమ్‌ రికార్డ్‌ క్రియేట్‌ చేశాడు. ఆస్ట్రియాకు చెందిన స్కైడ్రైవర్‌ ఫెలిక్స్‌ బామ్‌గాట్నర్‌ అంతరిక్షపు…

ఖుర్షీద్‌ ఆరోపణలు తిప్పికొట్టిన కేజ్రీవాల్‌

బహిరంగ చర్చకు రావాలని సవాల్‌ న్యూఢిల్లీ, అక్టోబర్‌ 15 (జనంసాక్షి): కేంద్ర న్యాయ శాఖ మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌పై సామాజిక కార్యకర్త, అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అరవింద్‌ కేజ్రీవాల్‌ మరోమారు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఖుర్షీద్‌ చేసిన వ్యాఖ్యలను…

బొగ్గు స్కాంపై సీబీఐ దర్యాప్తు ముమ్మరం

మరో రెండు కేసులు నమోదు ఆరు నగరాల్లో సోదాలు న్యూఢిల్లీ, అక్టోబర్‌ 15 (జనంసాక్షి): సంచలనం రేపిన బొగ్గు కుంభకోణం కేసులో సిబిఐ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ వ్యవహారంలో సిబిఐ తాజాగా మరో రెండు కేసులు నమోదు…

వైవిద్య పరిరక్షణకు రాష్ట్ర తోడ్పాటు అందిస్తుంది : సీఎం

హైదరాబాద్‌ , అక్టోబర్‌ 15 (జనంసాక్షి) : జీవవైవిధ్య పరిరక్షణలో భాగంగా నిర్ధేశించుకున్న జాతీయ, ప్రాంతీయ, అంతర్జాతీయ స్థాయి లక్ష్యాలను సాధించేందుకు వివిధ స్థాయిల్లోని ప్రభుత్వాలు సైతం క్రియాశీల చర్యలతో సహకరించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. ‘సెటీఫ్‌ ఫర్‌…

సీబీఐకి చిక్కిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారి

  కరీంనగర్‌: భవిష్యనిధి కర్యాలయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారి లంచం తీసుకుంటూ సీబీఐకి చిక్కాడు. రూ.పదిహేను వేలు లంచం తీసుకుంటుండగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారి అం.నేయులును సీబీఐ అధికారులు పట్టుకున్నారు. సీబీఐ అధికారులు ఆయన నివాసంలో సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.

పప్పుల వీధిలో విజిలెన్స్‌ పై పౌర సరఫరాల అధికారుల దాడులు

నెల్లూరు: నెల్లూరులోని పప్పుల వీధిలో విజిలెన్స్‌, పౌర సరఫరాల అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. దాడుల్లో అక్రమంగా నిల్వ ఉంచిన రూ. 52.50 లక్షల విలువైన పప్పు ధాన్యాలను స్వాధీనం చేసుకున్నారు.

లాభాలతో ముగిసిన సెన్సెక్స్‌

ముంబయి: ఈరోజు సెన్సెక్స్‌ స్వల్ప లాభాలతో ముగిసింది, సెన్సెక్స్‌ 38 పాయింట్లు లాభపడి 18,713 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ 11 పాయింట్లు లాభపడింది. ఉదయం నష్టాలతో మొదలైన మార్కెట్లు యూరోపియన్‌ మార్కెట్ల ప్రభావంతో లాభాలబాట పట్టాయి. సిప్లా,…