Saturday, 14 November 2026

హైదరాబాద్

పేదలపై దౌర్జన్యాలకు దిగితే ఖబడ్డార్‌: చంద్రబాబు

అనంతపురం: జిల్లాలో హత్యా రాజకీయాలు దారుణంగా ఉన్నాయని తెదేపా అదినేత చంద్రబాబు నాయుడు రాస్తాడు నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి చంద్రబాబు మాట్లాడారు. పేదలపై దౌర్జన్యాలకు దిగితే ఖబడ్డార్‌ అని ఆయన కాంగ్రెస్‌, వైకాపాలను హెచ్చరించారు.…

చంద్రబాబు ఐదోరోజు పాదయాత్ర ప్రారంభం

అనంతపురం : తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన ‘ వస్తున్నా… మీ కోసం’ పాదయాత్ర అనంతపురం జిల్లాలో ప్రారంభమైంది. ఐదో రోజు పాదయాత్రను రాస్తాడు నియోజకవర్గంలోని గరిమేకలపల్లి నుంచి ప్రారంభించారు. ఈ యాత్రలో స్థానిక ఎమ్మెల్యే పరిటాల…

దొంగనోట్లు చలామణి చేస్తున్న వ్యక్తి అరెస్టు

నర్సీపట్నం: విశాఖ జిల్లా నర్సీపట్నంలో దొంగనోట్లు చలామణి చేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 99 వందరూపాయల నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అవినీతికి మారుపేరు వాద్రా సోనియా అల్లుడిపై కేజ్రీవాల్‌ సంచలన ఆరోపణలు

  న్యూఢిల్లీ, అక్టోబర్‌ 5 (జనంసాక్షి) : యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు, ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్‌ వాద్రాపై ప్రముఖ సామాజిక కార్యకర్త అరవింద్‌ కేజ్రీవాల్‌ సంచ లన ఆరోపణలు చేశారు. వాద్రా అవినీతికి మారుపే…

బాబు ఎన్ని వేషాలు వేసినా జనం నమ్మే స్థితిలో లేరు పీసీపీ అధ్యక్షుడు బొత్స

హైదరాబాద్‌, అక్టోబర్‌ 5 (జనంసాక్షి): తొమ్మిది సంవత్సరాలు అధికారంలో ఉండి, ప్రజలకు ఏమీ చేయలేక, ప్రతిపక్షంలోకి రాగానే తిరిగి అధికారం చేపట్టేందుకు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేపట్టారని బొత్స అన్నారు. శుక్రవారం ఆయన గాంధీ భవన్‌లో…

పదిరోజుల్లో ఉద్యోగులపై బనాయించిన

కేసులు ఎత్తేయండి లేకుంటే మహాఉద్యమానికైనా సిద్ధం ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్‌  దేవీప్రసాద్‌ హైదరాబాద్‌, అక్టోబర్‌ 5 (జనంసాక్షి): సెప్టెంబర్‌ మార్చ్‌ సాగరహారం సందర్భంగా తమపై నమోదు చేసిన కేసుల్ని ఎత్తివేసేందుకు చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఉద్యోగుల ఐకాస…

శ్రీకృష్ణ కమిటీ తెలంగాణవాదులు ఇచ్చిన సమాచారాన్ని పొందుపర్చలేదు

8వ చాప్టర్‌ ఎందుకు ఇచ్చారో శ్రీకృష్ణా సెలవిస్తారా ? కోదండరాం సూటి ప్రశ్న హైదరాబాద్‌, అక్టోబర్‌ 5 (జనంసాక్షి) : తెలంగాణ సమాజం ఇచ్చిన సమాచారాన్ని జస్టిస్‌ శ్రీ కృష్ణ తన నివేదికలో పొందుపర్చలేదని తెలంగాణ రాజకీయ జేఏసీ…

అనంతపురం జిల్లానుంచి కర్ణాటక ప్రవేశించిన చంద్రబాబు

అనంతపురం: వస్తున్నా మీకోసం పేరుతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చేస్తున్న పాదయాత్ర ఈరోజు సాయంత్రం అనంతపురం జిల్లానుంచి కర్ణాటక రాష్ట్రంలో ప్రవేశించింది. కర్ణాటకలో ఏడుకిలోమీటర్ల మేర యాత్ర సాగనుంది.

కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌కు డీజీసీఏ షోకాజ్‌ నోటీసు

ఢిల్లీ: కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ పాక్షిక లాకౌట్‌ను ఈనెల 12 వరకు పొడిగించిన నేపథ్యంలో డీజీసీఐ ఆ సంస్థకు షోకాజ్‌ నోటీసులు జారీచేసింది. ముందస్తు సమాచారం లేకుండా సర్వీసులు రద్దు చేయడంపై ఆగ్రహం ప్రకటించిన డీజీసీఏ కింగ్‌ఫిషర్‌ సంస్థ అనుమతిని…

ఎరువుల దుకాణాలపై విజిలెన్స్‌ దాడులు

గుంటూరు: గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఎరువుత దుకాణాలపై విజిలెన్స్‌ అధికారులు ఈరోజు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అధిక ధరలకు విక్రయిస్తున్న రూ.50 లక్షల విలువైన ఎరువులను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.