రాకెట్ లాంచర్తో మావోయిస్టుల దాడి
ఛత్తీస్గఢ్ : ఛత్తీస్గడ్లోని గోల్లపల్లి పోలిస్ స్టేషన్పై మావోయిస్టులు రాకెట్ లాంచర్తో దాడి చేశారు. రాకెట్ లాంచర్ పోలిసు స్టేషన్కు దూరంగా పడడంతో ప్రమాదం తప్పినట్లు సమాచారం.
ఛత్తీస్గఢ్ : ఛత్తీస్గడ్లోని గోల్లపల్లి పోలిస్ స్టేషన్పై మావోయిస్టులు రాకెట్ లాంచర్తో దాడి చేశారు. రాకెట్ లాంచర్ పోలిసు స్టేషన్కు దూరంగా పడడంతో ప్రమాదం తప్పినట్లు సమాచారం.
కొలంబొ: టీ 20 ప్రపంచకప్ క్రికెట్ పోటీల్లో ఈరోజు మొదటి మ్యాచ్ ఇంకాసేనట్లో ప్రేమదాస క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఆస్ట్రేలియా, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగే ఈ మ్యాచ్కి టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకుంది.
విశాఖపట్నం: ఎడ్సెట్ విద్యార్థులకు ఈ నెల 3న కళాశాలల కేటాయింపు జరపనున్నట్లు ఎడ్సట్ కన్వీనర్ నిమ్మా వెంకట్రావు తెలియజేశారు. రేపు సాయంత్రం ఏడు గంటల తర్వాత వెబ్సైట్లో కళాశాలల కేటాయింపు వివరాలు చూసుకోవచ్చని ఆయన తెలిపారు.
విశాఖపట్నం : వచ్చే 24 గంటల్లో రాష్ట్రంలో విస్తారంగా వానలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం పెర్కోంది. ఉత్తరకోస్తా తెలంగాణలపై అల్పపీడనం స్థిరంగా కదులుతోందని, ఇది విదర్భవైపు పయనించి క్రమంగా బలహినపడనుందని తుపాను హెచ్చరికల…
చెన్నై : తమిళనాడు శాసనసభ నూతన స్పీకర్గా పి. ధనపాల్ ఎన్నికయ్యారు. ఇప్పటివరకు ఉపసభాపతిగా ఉన్న అయన ఈ నెల 10 న స్పీకర్గా ప్రమాణస్పీకారం చేయనున్నారు. ధనపాల్ రాశిపురం (ఎన్సీ)నియాజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు.
హైదరాబాద్: తెలంగాణ రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో లంగర్హౌజ్లోని బాపూఘాట్ వద్ద చేపట్టిన మౌనదీక్ష ముగిసింది.జేఏసీ ఛైర్మన్ కోదండరాం ఆధ్వర్యంలో ఇవాళ చేపట్టిన దీక్షకు పలువురు జేఏసీ నేతలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఉదయం నుంచి మధ్యాహ్నం 1.30…
అనంతపురం: నగరంలోని పాతూరు మహాత్మగాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన అధికారిక కార్యక్రమానికి వైకాపా ఎమ్మెల్యే గుర్నాథరెడ్డిని ఆహ్వానించాలేదని ఆపార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఆ కార్యక్రమాంలో పాల్గోన్నాడానికి వచ్చిన ఎంపీ అనంత వెంకటరామిరెడ్డిని అడ్డుకుని ఎంపీకి వ్యతిరేకంగా…
షిమ్లా: హిమాచల్ప్రదేశ్లో స్వల్ప భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 4.5 నమోదైంది. చంబా, లహాల్ జిల్లాల సరిహద్దు ప్రాంతంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.
లిమా: మొన్నటి మొన్న శిరిడిలో బస్సు ప్రమాదం మరవకముందే మరో బస్సు ఘోర ప్రమాదం పెరూలో ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 22 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. 820 అడుగుల లోతున్న…
హైదరాబాద్: ఈరోజు జేఏసీ ఛైర్మన్ ఆచార్య కోదండరాం మాట్లాడుతూ తెలంగాణ మార్చ్లో పాల్గొని విమలక్క టీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై విమర్శలు గుప్పించిన అమె వ్యాఖ్యాలను తమకు ఎలాంటి సంబంధంలేదని విమలక్క వ్యాఖ్యాలను ఆయన ఖండించారు. టీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమాంలో…